నయీం నన్ను బెదిరించాడు. నా నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టొద్దని శాసించాడు! దీంతో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయా- ఇది అధికార టీఆర్ ఎస్‌కి చెందిన ఓ నేత మాట. నిజమే! నయీంతో అనేక మంది పెద్ద వాళ్లకి సంబంధాలున్నాయని మాకూ సమాచారం అందింది. అయితే, వాళ్లెవరనేది విచారణలోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా నయీంతో అంటకాగారు. నా హయాంలో వాళ్లని సస్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ […]
Tag: Telangana
కోదండరాం క్యాస్ట్ లీక్ చేసిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో తన దైన స్టైల్లో మేధావులని ఐక్యం చేసిన ఘనత ప్రొఫెసర్ కోదండరాంకే దక్కుతుంది. కేసీఆర్ ఎంతగా పాకులాడినా.. మాస్ కదిలారే తప్ప.. క్లాస్ పీపుల్ వారి గుమ్మాలకే పరిమితం అయిపోయారు. అలాంటి క్రమంలో కోదండ రాం మేధావులను కదిలించారు. తన గళం విప్పడం ద్వారా ఆయన తెలంగాణ మేధావుల ఫోరంను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవను గుర్తించే ప్రస్తుత సీఎం… అప్పటికి ఉద్యమ నేత కేసీఆర్ […]
కేసీఆర్ కేబినెట్‌లో బీజేపీ మంత్రులకు బెర్త్
తెలంగాణ పాలిటిక్స్‌లో సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు శత్రువులుగా కత్తులు దూసుకున్న పార్టీలు రేపటి నుంచి మిత్రులు కాబోతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరేందుకు ప్రాథమిక చర్చలు జరిగినట్టు టీ పాలిటిక్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌లో టీఆర్ఎస్ చేరితే తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్‌లో బీజేపీ చేరనుందట. ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీ సర్కార్ అవలంభిస్తోన్న సేమ్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అమలుకానుంది. టీఆర్ఎస్‌కు […]
రేవంత్ బీజేపీ-కాంగ్రెస్ ఎంట్రీకి బ్రేక్ వేస్తోంది ఎవరు..?
తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్ ఉంటే అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉన్నా, మిగిలిన ప్రతిపక్ష పార్టీలు చాలానే ఉన్నాయి. టీడీపీ-బీజేపీ-ఎంఐఎం-సీపీఎం-సీపీఐ ఈ పార్టీలన్ని కూడా అక్కడ ప్రతిపక్షాలుగానే ఉన్నాయి. ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా…ఎంత మంది ప్రతిపక్ష నేతలు ఉన్నా అధికార టీఆర్ఎస్ – సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేసుకుని టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి విసిరే పంచ్‌లకు ఉండే క్రేజే వేరు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు […]
ముద్రగడను ఫాలో అవుతోన్న కోదండరాం
ఉద్యమానికి పాఠాలు నేర్పిన ప్రొఫెసర్.. కోదండరాం! అలాంటి వ్యక్తి ఇప్పుడు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఫాలో అవుతున్నాడట. కొంత విచిత్రంగా అనిపించినా, వినిపించినా నిజం అంటున్నారు పరిశీలకులు! విషయంలోకి వెళ్లిపోతే.. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఒక పంట పండే భూములను మాత్రమే సేకరించేందుకు చట్టం అనుమతిస్తోంది. అయితే, దీనివల్ల మల్లన్నసాగర్ వంటి వాటికి కొన్ని అడ్డంకులు తలెత్తాయి. దీంతో భూసేకరణ కష్టాలను మొత్తంగా […]
సొంత పార్టీ ఎమ్మెల్యేకే కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
టీఆర్ ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాస్ గౌడ్‌కు సాక్షాత్తూ.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు సంబంధంలేని విషయంలో కలుగ జేసుకని ఏపీ, తెలంగాణల మధ్య వివాదం వచ్చేలా చేస్తున్నారని శ్రీనివాస్‌పై కేటీఆర్ ఆగ్రహించారట. మరి ఈ విషయంలోకి వెళ్లిపోతే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అనుమతులపై ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు […]
కేసీఆర్ నుంచి మరో పేపర్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణలో పాలనా పరంగాను, పార్టీ పరంగాను దూసుకుపోతున్నారు. కేసీఆర్ స్పీడ్‌కు ఎప్పుడు బ్రేకులు పడతాయో కూడా ఎవ్వరికి అర్థం కావడం లేదు. తెలంగాణ కేసీఆర్ హవా ఆ రేంజ్‌లో ఉంది మరి. ఇక మీడియా పరంగాను కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికి అంతుపట్టడం లేదు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత […]
ఏపీ ఎమ్మెల్యే వర్సెస్ తెలంగాణ ఎమ్మెల్యే
జేసీ బ్రదర్స్.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్! వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తులు! ఏ పార్టీలో ఉన్నా, ఎంతటివారైనా డోంట్ కేర్!! జగన్ రెడ్డి కాదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తే.. ఇప్పుడు తాడిపత్త్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై మొదలైన ఈ రగడ.. సవాళ్లు ప్రతిసవాళ్ల వరకూ వెళ్లింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిని […]
కాంగ్రెస్ జేఏసీ కన్వీనర్‌గా కోదండరాం..!
తెలంగాణలో అధికార టీఆర్ ఎస్ నేతలు.. ఉద్యమ నేత టీ జేఏసీ చైర్మన్ కోదండరాంపై మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రభుత్వ విధానాలను కోదండ రాం గత కొన్నాళ్లుగా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు, ప్రగతి భవన్ పేరిట సీఎం సొంత నివాసం ఏర్పాటు చేసుకోవడం, మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలోనూ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంపై కోదండ రాం గత కొన్నాళ్లుగా సీఎం కేసీఆర్‌ను నేరుగానే విమర్శిస్తున్నారు. దీంతో అలెర్టయిన ప్రభుత్వ పక్షం.. నిన్న మొన్నటి వరకు కోదండరాంకు […]