బాలయ్య అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడా..!!

నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి  ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అయ్యారు. అలాంటి వారిలో బాలకృష్ణ ,ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ తదితరులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక బాలయ్య కుటుంబం నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య కూతుర్లలో చిన్న కూతురు తేజస్విని అన్ స్టాపబుల్ షో కోసం క్రియేటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ ఈ షో సక్సెస్ లో భాగమౌతోంది. దీంతో బాలయ్య చిన్న కూతురు […]