యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన రెండో చిత్రం `హనుమాన్`. ఈ మైథలాజికల్ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తుంటే.. వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా పాన్ […]
Tag: teja sajja
అబ్బురపరిచిన `హనుమాన్` అసలు బడ్జెట్ ఎంతో తెలిస్తే షాకే!
యంగ్ హీరో తేజ సజ్జా, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో `హనుమాన్` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. సోమవారం ఈ సినిమా టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. కొండలు, లోయలు, జల […]
ఆ యంగ్ హీరో మూవీ ముందు `ఆదిపురుష్` దిగదుడుపే..ఏకేస్తున్న నెటిజన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుక విడుదల చేయాలని భావించారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను బయటకు వదలగా ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ప్రభాస్ అభిమానుల సైతం […]
‘హనుమాన్’ టీజర్: అతి పెద్ద సాహసం..తెలుగు హీరో దెబ్బ చూపిన తేజ సజ్జా.. గ్రేట్ రా అబ్బాయ్..!!
వారెవ్వా.. ఇది నిజంగా .. తెలివైన తెలుగోడి హీరో దెబ్బ్ అంటూ యంగ్ హీరో తేజ సజ్జలను పొగిడేస్తున్నారు సినీ ప్రముఖులు. మనకు తెలిసిందే తేజా సజ్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి తనదైన స్టైల్ లో మెప్పించాడు . చిన్నతనంలో తన నటనతో మెప్పించిన ఈ బుడ్డోడికి పెద్దయ్యాక హీరోగా అవకాశాలు వచ్చాయి. దీంతో తనదైన తనదైన రేంజ్ లో సినిమాలు చేస్తూ జనాలకు మరింత దగ్గరవుతున్నాడు . కాగా ఇప్పటికే పలు […]
రాజశేఖర్ కూతురికి చిరంజీవి ఫిదా..కారణం ఏంటంటే?
సీనియర్ స్టార్ హీరో రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్‌కి మెగా స్టార్ ఫిదా అయిపోయారు. అంతే కాదు, ట్విట్టర్ ద్వారా ఆమెపై ప్రశంసల వర్షం కూడా కురిపించాడు. అయితే ఆమెను ఇంత సడెన్‌గా చిరు మెచ్చుకోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తున్నారా..? అతి తెలియాలంటే అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. యంగ్ హీరో తేజ సజ్జ, శివాని రాజశేఖర్ జంటగా నటించిన తాజా చిత్రం `అద్భుతం`. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చంద్రశేఖర్ మొగుళ్ల […]
అద్భుతం.. నేరుగా చూసేయడమే!
టాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన తేజా సజ్జా, ఇప్పుడు హీరోగా మారిన సంగతి తెలిసిందే. మనోడు హీరోగా చేసిన జోంబి రెడ్డి చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో, వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ స్పీడుమీదున్నాడు. ఇక తేజా సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అద్భుతం’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేస్తారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించినా ఇప్పుడు ఈ సినిమా […]
మారేడుపల్లిలో హనుమాన్ షూటింగ్.. జనాలంతా గుమిగూడి?
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్ఙా హీరోగా నటిస్తున్న సినిమా హనుమాన్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ వీడియోకి రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఆంజనేయస్వామి స్ఫూర్తితో రూపొందుతున్న ఈ విజువల్ వండర్ తెలుగులో ఎన్టీఆర్ సూపర్ మేన్ తర్వాత వస్తున్న రెండో సూపర్ హీరో మూవీ అవడం విశేషం. జాంబి రెడ్డి సినిమాతో తేజ ని హీరోగా ప్రమోట్ చేసిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు రెండో సినిమా హనుమాన్ సూపర్ హీరోగా ఎస్టాబ్లిష్ […]
ఆకట్టుకుంటున్న తేజ సజ్జ `ఇష్క్` ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ తాజా చిత్రం `ఇష్క్`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్. యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితిలు అదుపులోకి […]
`హనుమాన్`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మూడో చిత్రం మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]