కంటతడి పెట్టిస్తున్న యాంకర్‌ ఝాన్సీ మాటలు… జీవితంలో ఆమె అంతబాధ అనుభవించిందా?

టాలీవుడ్ యాంకర్‌ ఝాన్సీ గురించి తెలియనివారు దాదాపుగా ఇక్కడ వుండరు. చిత్ర పరిశ్రమలో మొదట యాంకర్ గా అడుగిడిన యాంకర్‌ ఝాన్సీ తరువాత కాలంలో సినిమాలో కూడా మెరిసింది. రకరకాల పాత్రల్లో నటిస్తూ నేటికీ ఆమె తనదైన ఉనికిని చాటుకుంటోంది. అయితే చిత్ర పరిశ్రమ అనేది ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఏ పని చేయాలన్నా మేనేజర్ల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. కాల్షీట్లు నుండి సినిమాలు, రెమ్యునరేషన్‌.. ఇలా అన్నీ మేనేజర్లే చూసుకుంటూ ఉంటారు […]