జేడీ విశాఖ నుంచే..టీడీపీతోనా? జనసేనతోనా?

సి‌బి‌ఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మరోసారి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడానికే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ మేరకు ప్రణాళికలు కూడా రచించుకుంటున్నారు. చాలా రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కీలకంగా ఉంటున్నారు. కార్మికులకు మద్ధతుగా పోరాటాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్ళీ విశాఖ ఎంపీగానే పోటీ చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే జేడీ..జనసేనలోకి వచ్చి..ఆ పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఓట్లు మాత్రం బాగానే తెచ్చుకున్నారు..ఇలా […]

తంబళ్ళపల్లెపై నల్లారి గురి..రెండో సీటు దక్కేనా!

టీడీపే చేతులారా నష్టపోతున్న నియోజకవర్గాల్లో తంబళ్ళపల్లె కూడా ఒకటి. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉన్న ఈ సీటులో సరైన నాయకుడు లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక్కడ ఉన్న టీడీపీ నేత శంకర్ యాదవ్ అనుకున్న విధంగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి ఆయన పార్టీలో గాని, నియోజకవర్గంలో గాని కనిపించలేదు. దీంతో ఇంచార్జ్‌ని మార్చడానికి చంద్రబాబు చూస్తుండగా శంకర్ మళ్ళీ ఎంట్రీ ఇచ్చి..ఈ సారి బాగా పనిచేస్తానని తనని […]

హీటెక్కిన ఆమదాలవలస..బావ టార్గెట్‌గా బామ్మర్ది.!

వారిద్దరు సొంత బావబామ్మర్దులు..అంతే కాదు మరోవరుసలో మేనమామ-మేనల్లుడులు కూడా. అంటే దగ్గర చుట్టరికం ఉన్నా సరే..రాజకీయ పరంగా శత్రువులు మాదిరిగా తలపడుతున్నారు. రాజకీయ యుద్ధంలో చుట్టరికాన్ని పక్కన పెట్టి ఫైట్ చేస్తున్నారు. అలా ఫైట్ చేస్తున్న బంధువులు ఎవరో..ఈ పాటికే అందరికీ క్లారిటీ వచ్చేసి ఉండాలి. సొంత బావాబామ్మర్దులైన స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ ఎమ్మెల్యే  కూన రవికుమార్. ఈ ఇద్దరు నేతలు 2009 ఎన్నికల నుంచి ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. ఇక 2014 నుంచి కూన టీడీపీ, […]

కర్నూలు భరత్‌కే..వైసీపీ కంచుకోట బద్దలవుతుందా!

కర్నూలు జిల్లాలో కర్నూలు సిటీ నియోజకవర్గం అంటేనే రాజకీయంగా చైతన్యం ఎక్కువ ఉన్న స్థానం. ఇక్కడ సమయం బట్టి ఒకో పార్టీని ప్రజలు ఆదరిస్తారు. నియోజకవర్గం ఏర్పడిన మొదట నుంచి ఇక్కడ కాంగ్రెస్ హవానే నడుస్తూ వచ్చింది. కానీ 1983లో టీడీపీ ఇక్కడ సత్తా చాటింది. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ చేతుల్లోకే వెళ్లింది. 1994లో మాత్రం కమ్యూనిస్టులు గెలిచారు. ఇక 1999లో మరొకసారి టీడీపీ గెలిచింది. 2004లో సి‌పి‌ఎం సత్తా చాటింది. 2009లో కాంగ్రెస్ గెలవగా, 2014, […]

అబ్బయ్యకు గడ్డు పరిస్తితి..రిస్క్‌లోనే..!

దెందులూరు లాంటి టీడీపీ కంచుకోటలో చింతమనేని ప్రభాకర్ లాంటి ఫైర్ బ్రాండ్ నాయకుడుని ఓడించిన అబ్బయ్య చౌదరి ఇప్పుడు..దెందులూరులో గడ్డు పరిస్తితులు ఎదురుకుంటున్నారు. 2019 ఎన్నికల్లో అబ్బయ్యకు అన్నీ అనుకూల పరిస్తితులు ఉన్నాయి..కానీ ఇప్పుడు ఆ పరిస్తితులు కనిపించడం లేదు. పార్టీ పరంగానే కాదు స్వతహాగా నెగిటివ్ పెంచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుని బాగా కఠినతరం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన అబ్బయ్య..2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి దెందులూరులో పోటీ చేశారు. చింతమనేనిపై నెగిటివ్ రావడం, వైసీపీ […]

రాజా అశోక్ బాబుతో యనమలకు చెక్..తునిలో కొత్త ఎత్తు.!

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ పరిస్తితి దారుణంగా ఉన్న నియోజకవర్గాల్లో తుని కూడా ఒకటి. జిల్లాలో 19 సీట్లు ఉంటే అందులో ఐదారు సీట్లలో టీడీపీ పరిస్తితి బాగోలేదు. కానీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఉన్న తునిలో కూడా పార్టీ పరిస్తితి బాగోలేదు. 1983 నుంచి 2004 వరకు వరుసగా యనమల తుని నుంచి గెలిచారు. 2009లో ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో యనమల సోదరుడు కృష్ణుడు పోటీ చేసి..దాడిశెట్టి రాజాపై ఓడిపోయారు. ఇలా […]

గ‌ల్లా పొలిటిక‌ల్ గేమ్ చంద్ర‌బాబుపై న‌మ్మ‌కం లేకేనా…!

టీడీపీ ఎంపీ, దూకుడు నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న గ‌ల్లా జ‌య‌దేవ్ తాజాగా త‌న కు చెందిన అమ‌ర రాజా బ్యాట‌రీ కంపెనీని తెలంగాణ‌కు త‌ర‌లించేశార‌ని, దీనివ‌ల్ల ఏపీకి తీవ్ర న‌ష్టం వ‌చ్చేసింద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఏపీ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త‌, వేధింపులు.. టార్గెట్ కార‌ణంగానే గ‌ల్లా కంపెనీ వెళ్లిపోయింద‌ని అనేక రూపాల్లో దీనిపై దాడులు జ‌రుగుతున్నాయి. ఈ ప్ర‌య‌త్నంలో 9500 కోట్ల మేర‌కు తెలంగాణ‌కు పెట్టుబ‌డులు స‌మ‌కూరుతున్నాయ‌ని కూడా చెబుతున్నారు. ఇది నిజ‌మే. వ‌చ్చే 2030 […]

లోకేష్ వద్దు..నందమూరి ఫ్యామిలీ రావాలి..!

అప్పుడప్పుడు రావడం చంద్రబాబుపై విమర్శలు చేయడం, ఫ్యామిలీ పరమైన అంశాలని వివాదాస్పదం చేయడం, జగన్‌కు భజన చేయడం అనేది లక్ష్మీపార్వతికి ఓ టాస్క్ మాదిరిగా ఉందని చెప్పవచ్చు. మొన్న ఆ మధ్య యూనివర్సిటీకు ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు వచ్చి..జగన్ ఒక జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టారు..అలాంటప్పుడు చిన్న యూనివర్సిటీకి పేరు తీయడం వల్ల ఏం కాదని చెప్పుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చి..టీడీపీ బాధ్యతలు నందమూరి ఫ్యామిలీలో ఎవరోకరికి ఇవ్వాలని అంటున్నారు. చంద్రబాబు జీవితం 2019 […]

అనపర్తి ఎమ్మెల్యేకు సీటు డౌటా? ‘రెడ్డి’తో కష్టమే?

గత ఎన్నికల్లో వైసీపీకి చాలా నియోజకవర్గాల్లో భారీ మెజారిటీలు వచ్చాయి. అయితే ఆ మెజారిటీలు ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనే వచ్చాయి. ఇటు కోస్తా, ఉత్తరాంధ్రల్లో తక్కువ. కానీ కోస్తా జిల్లాల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే..అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. దాదాపు 55 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచారు. నియోజకవర్గంలో రెడ్డి వర్గం ప్రభావం ఉండటం..అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యతిరేకత రావడం, 2014లో ఓడిపోయిన సానుభూతి […]