రాజేష్ మహాసేన టీడీపీలో చేరే విషయంలో ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే రాజేష్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అటు చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 15న చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో 16న చంద్రబాబు సమక్షంలో రాజేశ్ టీడీపీలో చేరనున్నారు. అయితే రాజేశ్ మహాసేనని టీడీపీలో చేర్చుకోవద్దని, జిల్లాలోని కొందరు తెలుగు తమ్ముళ్ళు చంద్రబాబుకు లెటర్ రాశారు. గత ఎన్నికల్లో టీడీపీని ఓడించడానికి పనిచేశారని..వైసీపీ కోసం […]
Tag: TDP
కాకినాడ రూరల్‌లో టీడీపీకి కొత్త క్యాండిడేట్.!
తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని సీట్లలో సరైన నాయకత్వం లేదనే చెప్పాలి. ఎన్నికలు దగ్గరపడుతున్న సరే కొన్ని స్థానాల్లో ఇంచార్జ్‌లు కనిపించడం లేదు. దాదాపు అన్నీ స్థానాల్లో నేతలని పెట్టారు గాని ఇంకా కొన్ని స్థానాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ సీటు ఖాళీగానే ఉంది. ఈ సీటు కోసం చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పిల్లి అనంత లక్ష్మీ పోటీ […]
గవర్నర్ విషయంలో వైసీపీలో ఇంత టెన్షన్ ఎందుకు ?
ఏపీ గవర్నర్‌గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ […]
టీడీపీలోకి రాజేష్ మహాసేన..జనసేన ఫైర్!
మహాసేన పేరుతో అంబేద్కర్ ఆశయాలని ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేస్తున్నామని రాజేష్ మహాసేన ఎప్పటికప్పుడు అధికార వైసీపీపై పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన రాజేష్..వైసీపీ అధికారంలోకి వచ్చాక..ఆ పార్టీ తప్పు చేస్తుందని చెప్పి..వైసీపీకి దూరం జరిగారు. అలాగే వైసీపీ అధికారంలో దళితులపై దాడులు పెరిగాయని, ఎక్కడకక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. అలా ప్రశ్నిస్తూ సోషల్ మీడియా రాజేష్ మహాసేన బాగానే ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష […]
ఉత్తరాంధ్ర టీడీపీలో ‘ఎమ్మెల్సీ’ చిచ్చు..షాక్ తప్పదా!
ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్ట్ గాడిలో పడుతుందనుకుంటే..ఆ పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పార్టీలో అంతర్గత విభేదాలు నడుస్తున్నాయి. వాటిని నిదానంగా పరిష్కరించుకుంటూ చంద్రబాబు ముందుకెళుతున్నారు. కానీ కొన్ని చోట్ల రచ్చ తగ్గట్లేదు. ఇదే సమయంలో టిడిపి బలపడుతున్న ఉత్తరాంధ్రలోల్ ఊహించని ట్విస్ట్ వచ్చింది. పట్టబధ్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక టిడిపిలో చిచ్చు రేపింది. ఉత్తరాంధ్ర పట్టబధ్రుల స్థానానికి ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్థానంలో పోటీ […]
లోకేష్ కీలక హామీ..పక్కా సక్సెస్ అవుతుందా!
పాదయాత్రతో సైలెంట్‌గా అన్నీ వర్గాల ప్రజలని ఆకట్టుకునేలా నారా లోకేష్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పాదయాత్రకు మీడియాలో పెద్ద హైప్ రాలేదు గాని..స్థానికంగా లోకేష్ ఎక్కడ పాదయాత్ర చేస్తే..అక్కడ ప్రజలని ఆకట్టుకునేలా మాత్రం లోకేష్ ముందుకెళుతున్నారు. ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ స్థానిక వైసీపీ ఎమ్మెల్యేల అక్రమాలని ప్రశ్నిస్తూనే..స్థానిక సమస్యలని పరిష్కరించడానికి హామీలు ఇస్తున్నారు. అలాగే వర్గాల వారీగా ప్రజలతో సమావేశమవుతూ..వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఆకట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా లోకేష్..అతి […]
‘గుడ్డు’తో అమర్నాథ్‌కు రిస్క్..ఇదెక్కడి లింక్!
ఏపీ ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఎప్పుడు ఏదొక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఆయన మంత్రిగా ఉంటూ కొన్ని నిర్లక్ష్యంగా స్టేట్‌మెంట్స్ ఇవ్వడం వల్ల అది వైసీపీకే రిస్క్ అవుతుంది. ఇప్పటికే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటూ రాష్ట్రానికి ఏమి చేయట్లేదని, పెట్టుబడులు తేవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అసలు ఐటీ మంత్రిగా ఎందుకు ఉన్నారో అర్ధం కాలేదనే విమర్శలు ఎదురుకుంటున్నారు. ఇక ఇటీవల ఆయన కొన్ని స్టేట్‌మెంట్స్ ఇవ్వడం బాగా వివాదమయ్యాయి. పెట్టుబడులని […]
చిత్తూరులో వైసీపీకి హ్యాట్రిక్ మిస్?
చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్న విషయం తెలిసిందే. జిల్లాలో పూర్తి ఆధిక్యం దక్కించుకోవాలని చెప్పి వైసీపీ రాజకీయం చేస్తుంది. గత ఎన్నికల్లో జీలల్లో 14కి 13 సీట్లు వైసీపీ గెలుచుకుంది..కానీ ఈ సారి 14కి 14 సీట్లు గెలుచుకోవాలని వైసీపీ చూస్తుంది. కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని చూస్తున్నారు. కానీ వైసీపీకి ఆ పరిస్తితి ఉందా? చిత్తూరులో టిడిపి బలం పెరగలేదా? అంటే ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీకి 14 సీట్లు గెలుచుకునే […]
ఏజెన్సీ సీట్లపై టీడీపీ ఆశలు వదులుకున్నట్లేనా?
ఏపీలో ఉన్న ఏజెన్సీ సీట్లలో టిడిపికి మొదట నుంచి పట్టు లేదనే చెప్పాలి. ఏజెన్సీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టిడిపి పెద్దగా విజయాలు అందుకున్న దాఖలాలు లేవు. ఇక గత రెండు ఎన్నికల్లో ఏజెన్సీ పరిధిలో వైసీపీ హవా నడిచింది..ఈ సారి ఎన్నికల్లో కూడా అక్కడ వైసీపీ హవానే నడుస్తుందని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో టిడిపి గాలి ఉన్నా సరే ఏజెన్సీల్లో గెలవడం కష్టమని తేలింది. ఏజెన్సీ పరిధిలో ఉన్న పాలకొండ, కురుపాం, […]