ముక్కుసూటిగా మాట్లాడటం, వ్యవహరించడంలోనూ సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు ఎవరూ సాటిరారు! సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా ఇదే పంథాను కొనసాగిస్తున్నారు! అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు బాలయ్య! కొంత కాలం నుంచి హిందూపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు మళ్లీ రాజకీయాలపై దృష్టిసారించారు. వస్తూ వస్తూనే నియోజకవర్గంలోని క్యాడర్ మధ్య నెలకొన్న గ్రూప్ తగాదాలపై సీరియస్ అయ్యాడు. ఉంటే కలిసి కట్టుగా ఉండాలని సూచించాడు! లేకుండే వెళ్లిపోవాలని ఘాటుగా వార్నింగ్ […]
Tag: TDP
బాబుపై తెలుగు తమ్మళ్ల గరంగరం
అధికార టీడీపీలో కలవరం మొదలైంది. తమ్ముళ్లకు కంటిపై కునుకు కూడా ఉండడం లేదు. 2019 ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉండగానే వాళ్లలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామో లేదో.. ప్రజలు మళ్లీ ఆదరిస్తారో లేదో.. అనే ఆందోళన కన్నా అధినేత తమను అక్కున చేర్చుకుంటారా? లేదా? అనే దిగులే ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఏదో ఒక రూపంలో హడావుడికి గురి చేస్తున్న టీడీపీ అధినేత, […]
ప్రజల మనిషి ‘ యరపతినేని ‘ ప్లస్సులు – మైనస్‌ల లెక్క ఇదే
గుంటూరు జిల్లా టీడీపీ సీనియర్ నాయకుల్లో యరపతినేని శ్రీనివాసరావు ఒకరు. ఏపీలోనే అత్యంత సంక్లిష్టమైన నియోజకవర్గాల్లో ఒకటి అయిన గురజాల నుంచి మూడుసార్లు గెలిచిన యరపతినేని సీఎం చంద్రబాబుకు అత్యంత నమ్మకమైన వ్యక్తి. జిల్లాలో చాలా మంది సీనియర్లు ఉన్నా చాలా సందర్భాల్లో బాబు యరపతినేని మాటే నమ్ముతారు. ఆయన మంత్రి కాకపోయినా బాబు దృష్టిలో ఆయనకు అంతకుమించిన ప్రయారిటీ ఉంటుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో ఆయన కూడా మంత్రి పదవి ఆశించారు. ఆయనకు మంత్రి […]
ఏపీని అందుకే.. కేంద్రం పట్టించుకోవడంలేదా..!
అవునా? నిజమేనా? ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రం మునిగిపోవడం ఖాయమేనా? రాష్ట్రం అప్పుల పాలవడం నిజమేనా? అంటే ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీ సీఎంగా బాబు అనుసరిస్తున్న వైఖరిపై మిత్ర పక్షం బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉందని ఈ పరిణామం కారణంగా ఏపీకి రాబోయే ఏడాదిన్నరలో కష్టాలు మరిన్ని పెరుగుతాయని అంటున్నారు. విషయం ఏంటో చూద్దాం. 2014 ఎన్నికల సమయంలో మిత్రపక్షంగా టీడీపీ-బీజేపీ కూటమి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్లింది. ప్రజల […]
మిషన్-175 సాధ్యమేనా బాబు?
ఆశ.. అత్యాశ ఈ రెండింటికీ చాలా తేడా ఉంది. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి రావాలనుకుంటారు.. ఇది సహజమే! అధికారంలోకి రావాలనుకోవడం ఒక ఎత్తయితే.. మొత్తం అన్ని నియోజకవర్గాల్లో తామే గెలవాలనుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది. ఇది వినడానికి కూడా కొంత కామెడీగానే ఉంటుంది. ఈ లెక్కలు వింటే కొంత ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు లెక్కలు విన్నా ఇలాంటి అభిప్రాయమే కలుగుతుంది. 2019 ఎన్నికల్లో గెలుస్తామని ధీమాగా ఉన్న ఆయన.. ఇప్పుడు […]
టీడీపీకి ఝలక్.. పవన్ పార్టీలోకి మేయర్!
2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా సమీకరణల మార్పు ఊపందుకుంటోంది. అందరినీ తానే తన పార్టీలోకి ఆహ్వానించాలని, మిగిలిన పక్షాలేవీ రాష్ట్రంలో ఉండకూడదని పెద్ద ఎత్తున లెక్చర్లు దంచికొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సొంత పార్టీలోనే ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉందని తెలియడం లేదని అంటున్నారు రాజమండ్రి తమ్ముళ్లు! రాజకీయంగా అత్యంత కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా […]
బాబు కామెడీ.. అయిపోయిన పెళ్లికి బాజాలు
ఏదైనా ఓ ప్రారంభోత్సవమో.. ఆవిష్కరణో జరగాలంటే.. అది లేటెస్ట్ అయి ఉండాలి. లేదా.. ఒకటి రెండు నెలల కిందటిదైనా అయి ఉండాలి. కానీ, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఏళ్ల తరబడి ఉన్న ఓ పాతచింతకాయ్ పచ్చడి వంటి ప్రాజెక్టుకు కొత్త రంగులు అద్ది.. దానిని కూడా తన క్రెడిట్‌గా చెప్పుకొనేందుకు తహతహ లాడిపోతున్నారు. అయిపోయిన పెళ్లికి కొత్తగా బాజాలు వాయిస్తున్నారు. మరి ఎవరి చెవిలో పూలు పెట్టేందుకో అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. […]
పశ్చిమ పాలిటిక్స్‌లో నయా ట్విస్ట్….. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..?
ఏపీలో అధికార టీడీపీ వరసు విజయాలతో మాంచి జోష్‌లో ఉంది. నంద్యాల, కాకినాడ విజయాలతో ఉన్న టీడీపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు సైతం ముందస్తుకు రెడీగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సిట్టింగులుగా ఉండి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న ఎమ్మెల్యేల్లో చాలా మందిని ఆయన పక్కన పెట్టేస్తారని కూడా తెలుస్తోంది. ఈ మేరకు ఈ వర్తమానం ఇప్పటికే కొందరు […]
శిల్పాకు బ్యాడ్ లక్…ఆయనకు గుడ్ లక్
నంద్యాల ఉప ఎన్నికకు ముందు మాట… శిల్పా బ్రదర్స్‌గా బాగా పీక్‌లో ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి, మోహన్ రెడ్డిలు టీడీపీలో మంచి ఫామ్‌లో ఉన్నారు. మోహన్‌రెడ్డి కర్నూలు జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా, శిల్పా చక్రపాణి.. ఎమ్మెల్సీగా ఉన్నారు. వీరిద్దరికీ టీడీపీ అధినేత చంద్రబాబు మంచి స్టేజ్ ఇచ్చి గౌరవించారు. అయితే, ఇంతలోనే నంద్యాల ఉప పోరు షురూ అయింది. అంతే! శిల్పా బ్రదర్స్ జాతకాలు తారుమారయ్యాయి! శిల్పా మోహన్‌రెడ్డి.. నంద్యాల ఉప పోరులో టీడీపీ టికెట్ ఇవ్వలేదనే […]