మంత్రి పెద్దిరెడ్డి పై టీడీపీ నేత అయిన నారా లోకేష్ తీవ్రంగా మండి పడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డి ని లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజా స్వామ్యాన్నీ కూడా ఆయన నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. బయటి వ్యక్తులను తీసుకొచ్చి భారీ ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని పెద్దిరెడ్డి పై ఆరోపిస్తూ,తీవ్రంగా మంది పడ్డారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్‌ఆర్ కళ్యాణ మండపంలో 5 వేల మంది మకాం […]
Tag: TDP
బ్రేకింగ్ : దేవినేని ఉమాకు సిఐడి నోటీసులు..?
మాజీ మంత్రి తెదేపా సీనియర్ నేత అయిన దేవినేని ఉమా మహేశ్వరరావుకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సీఎం జగన్ మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదుతో తన పై కేసు నమోదు అయింది. ఇవాళ ఉదయం కర్నూలు లో సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరు కావాలని తెలుపుతూ గొల్లపూడిలోని దేవినేని ఉమా ఇంటికి సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. ఈనెల 7న దేవినేని ఉమా మీడియా ముందు సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో మార్ఫింగ్ […]
కరోనా టెన్షన్లో చంద్రబాబు.. ఏమైందంటే ..??
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు .గత వారం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకుని తరువాత ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు తిరుపతిలో ఒక్కొక్కరి ఇంటికి వెళ్తూ టీడీపీని గెలిపించాలంటూ కోరుతున్నారు. కానీ ప్రస్తుతం తరుణంలో తిరుపతిలో కోవిడ్ కేసులు బాగా పెరుగుతూ ఉండటం పాటు ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నాయకులకు కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవలే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి […]
వైసీపీలో ఆ ఇద్దరు నేతల సైలెంట్ వార్ ?
చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి, ఆయన నమ్మినబంటు, మిత్రుడు, మాజీ ఎమ్మెల్యే పాలేటి రామారావుకు మధ్య రాజకీయంగా సైలెంట్ వార్ నడుస్తోందా? కరణం బలరాం తనపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారని.. పాలేటి భావిస్తున్నారా? ఈ క్రమంలోనే ఆయన కరణం వైఖరిపై గుస్సాగా ఉన్నారా? అంటే.. ఔననే అంటున్నారు చీరాల రాజకీయ ప్రముఖులు. ఇక, తాజాగా మారిన రాజకీయ పరిణామాలు కూడా ఈ వార్ నిజమేనని ధ్రువీకరిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం వైసీపీలో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ పాలేటి […]
ఎమ్మెల్యే రోజాకు ఫోన్ చేసిన బాలయ్య..ఎందుకోసమంటే?
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫోన్ చేశారు. ఎందుకూ.. ఏమిటీ.. అన్న వివరాలు తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఇటీవల రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆమెను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలకృష్ణ కూడా రోజా కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. […]
టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..తన ప్రసంగాలతో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు తమ్ముళ్లతో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల వైపు మొగ్గు చూపడం లేదు. […]
పరిటాల సునీతగా రమ్యకృష్ణ..! ఆ హీరోకు సవాల్..!
టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టిల్ క్యారెక్టర్లతో పాటు బయోపిక్‌లను బేస్ చేసుకుని సినిమాలు వస్తున్నాయి. టాలీవుడ్‌లో కొద్ది రోజులుగా ఈ తరహా సినిమాలు ఎక్కువవుతున్నాయి. బయోపిక్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన రియలిస్టిక్ సినిమాల పరంపరలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ హీరోగా మరో బయోపిక్ వస్తోంది. రెండూ ఎన్టీఆర్ […]
బాబు దెబ్బతో బెదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. వచ్చే ఎన్నికల విషయంపై తన స్ట్రాటజీ వివరించారు. కాలరెగరేస్తున్న తమ్ముళ్లపై నిప్పులు చెరిగారు. తోకలు కట్ చేస్తానని హెచ్చరించారు. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ ఇంచార్జులు, నేతల సమావేశంలో బాబు చెలరేగిపోయారు. దీంతో తమ్ముళ్లు గుండెలు బాదుకున్నారు. విషయంలోకి వెళ్తే.. వచ్చే ఎన్నికల్లోనే కాకుండా రాబోయే 30 ఏళ్లపాటు అధికారంలోనే ఉండాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అదేసమయంలో గెలుపు […]
కొత్త వాళ్లకు బాబుపై నమ్మకం కలగట్లేదా..? అందుకే రివర్స్ గేర్..!
రోజుకు 18 గంటలు అలుపెరుగకుండా కష్టపడుతున్నారు. నెలకు కనీసం రెండు చొప్పున నూతన పథకాలు ప్రవేశ పెడుతున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. కొత్తగా తీసుకొచ్చిన `1100` పథకం జోరుమీదుంది. వీటికితోడు నంద్యాల ఉప ఎన్నికలో ఊహించని మెజారిటీతో గెలుపు సొంతం. కాకినాడలో లెక్కకు మించిన వార్డుల సొంతం. ఇలా ఇంతగా అన్ని విధాలా దూసుకుపోతున్నా.. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుపై నమ్మకం కలగడం లేదా? ఆయనను ఎవరూ విశ్వసించడం లేదా? అంటే ఔననే అంటున్నారు విశ్లేషకులు. నిజానికి […]