మ‌ళ్లీ ఒకే స్క్రీన్‌పై బాల‌య్య‌-రోజా.. ఇక ద‌బిడి దిబిడే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ రోజా కంబినేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో జంటగా న‌టించి ఆన్ స్క్రీన్‌పై సూప‌ర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్ద‌రూ ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నారు. బాల‌య్య‌, రోజాలు వేరు వేరు పార్టీల్లో ఉన్న‌ప్ప‌టికీ.. వీరిద్ద‌రినీ ఒకే స్క్రీన్‌పై మ‌ళ్లీ చూడాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడా త‌రుణం రానే వ‌చ్చింది. అవును, చాలా కాలం త‌ర్వాత […]

ఈటలకు ఉన్న విలువ చంద్రబాబుకు లేదేం?

కుప్పంలో ఓడిపోయిన తర్వాత.. తెలుగుదేశం శ్రేణుల ఆత్మవంచన డైలాగులు మిన్నంటుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పం మునిసిపాలిటీని ఎలా చేజిక్కించుకున్నది అనే విషయంలో ఎన్నెన్ని నిందలు వేయాలో అన్నీ వేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ గనుక.. వారు అన్ని రకాల దుర్వినియోగాలకు పాల్పడ్డారని, పోలీసు బలగాలను తమకు అనుకూలంగా వాడుకున్నారని, విచ్చలవిడిగా డబ్బు పంచారని, దొంగఓట్లు వేయించిరని, రౌడీలను మోహరించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఇలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఉండవచ్చు గాక.. కానీ.. కుప్పం […]

వైసీపీ ఎమ్మెల్యేలపై జనం మంటెత్తి ఉన్నారా?

మునిసిపాలిటీ ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేయడానికి- వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, ఆ సీట్లో కొనసాగడానికి సంబంధం లేదనే సంగతి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే సాధారణంగా ఇలాంటి స్థానిక ఎన్నికలను పార్టీల కంటె కూడా, స్థానికంగా నాయకుల సొంత బలం, వారి పరిచయాలు ప్రభావితం చేస్తుంటాయి. కానీ ఈ ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇదంతా కూడా జగన్మోహన రెడ్డి సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలకు దక్కిన ప్రజల […]

గుర్తుందా గురూ..మరి ఇప్పుడు .. మండలితో ప్రయోజనం ఉంటుందా?

’రాజకీయ కోణంలో తాత్కాలికంగా బిల్లుల్ని అడ్డుకునేందుకే మండలి ఉంది.. దీనివల్ల కాలయాపన, ప్రజాప్రయోజనాలకు విఘాతం, ఆలస్యం కలగడం తప్ప ఎటువంటి మంచీ జరగని అవకాశం కనిపించడం లేదు..దీనికోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం కూడా దండగ.. అందుకే శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేస్తున్నాం’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రసంగం ఇంకా చెవుల్లో మార్మోగుతూ ఉంది. సీన్ కట్ చేస్తే.. ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది.. శాసనమండలిలో 14 […]

పాపం బాబు.. పోరాడుటయా? పారిపోవుటయా?

కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలలో పరాజయం తప్పదని చంద్రబాబునాయుడుకు చాలా కాలం ముందే తెలుసు. స్థానిక పరిస్థితులను ఆయన సరిగానే పసిగట్టారు. ఓటమి తప్పదని గ్రహించగలిగారేమో గానీ.. ఫలితం ఇలా ఉంటుందని, ఇంత ఘోరమైన అవమానకరమైన ఓటమి ఎదురవుతుందని ఆయన అనుకుని ఉండకపోవచ్చు. 25 వార్డుల్లో కేవలం ఆరు మాత్రమే గెలుచుకుని పార్టీ కుదేలైపోయింది. పరువు గంగపాలు అయింది. కిం కర్తవ్యం? ఏం చేయాలి? చంద్రబాబునాయుడు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇది. బహుశా ఈ సమయానికి ఏం చేయగలడో […]

జగన్‌కు పనిచెప్పడమే పవన్ కల్యాణ్ పోరాటమా?

విశాఖ ఉక్కును తాను కాపాడేస్తానని జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ వాసులకు చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఓ బహిరంగ సభ కూడా నిర్వహించారు. వారికి తాను అండగా ఉంటానన్నారు. అదే వేదిక మీదనుంచి.. జగన్మోహన్ రెడ్డి ఏం పనులు చేయాలో, విశాఖ ఉక్కును ఎలా కాపాడుకోవాలో.. కొన్ని పనులను పవన్ కల్యాణ్ డిక్టేట్ చేశారు. విశాఖ ఉక్కుకోసం ఆయన పోరాటంలో తొలి అధ్యాయం అలా ముగిసింది. సినిమాల షూటింగులకు మధ్య వచ్చే షెడ్యూల్ గ్యాప్‌లో పవన్ […]

చంద్ర‌బాబుపై ఆమంచి సూప‌ర్ పంచ్‌లు.. పేలిపోయాయ్‌..!

టీడీపీ నేత చంద్ర‌బాబు చేప‌ట్టిన‌.. దీక్ష‌కు ప్ర‌తిగా.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను దూషించ‌డంపై ఆ పార్టీ నేత‌లు.. రాష్ట్ర వ్యాప్తంగా.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా.. భారీ ఎత్తున వైసీపీ నాయ‌కులు, ఎమ్మెల్యేలు.. జ‌నాగ్ర‌హ దీక్ష‌లో పాల్గొన్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో చేప‌ట్టిన‌..జ‌నాగ్ర‌హ దీక్ష‌కు ఊహించ‌ని విధంగా రెస్పాన్స్ వ‌చ్చింది. మాజీ ఎమ్మెల్యే.. ప్ర‌స్తుత చీరాల వైసీపీ ఇంచార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ఆధ్వ‌ర్యంలో యువ‌త‌ భారీ ఎత్తున […]

 రాజమౌళి మొదటి సారిగా ఎంత సంపాదించాడో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీ లో రాజమౌళి కి ఎలాంటి క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో సినీ ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టాడు. తాజాగా RRR సినిమాకి డైరెక్టర్ గా చేసాడు రాజమౌళి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్నది. రాజమౌళికి చిన్నతనం నుంచే కథలు చదివే వాడు. అలా ఇప్పుడు కూడా ఏదైనా ఖాళీ సమయం దొరికితే కథల పుస్తకాలను […]

టీడీపీకి గంటా శ్రీనివాసరావు.. బై..బై..!

ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతలు చాలామంది వారి పేరు చెబితే చాలు ఆ రాజకీయ పార్టీ పేరు టక్కున తెలియజేస్తారు. అలాంటి వారిలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు.ఆయన ఏ పార్టీలొ నిలబడిన ఆయన గెలుపు ఖాయం అని చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అటు కాంగ్రెస్ ప్రజారాజ్యం తెలుగుదేశం ఇలా ఏ పార్టీలో చేరిన ఆయన వరకు ఆయన ఎన్నికలలో గెలుస్తూ ఉండడం విశేషం. ఇక 2019 సంవత్సరంలో ఏపీ అధికార పార్టీ […]