తారక్‌కి ఆస్కార్ అవార్డు లభించదని ముందే ఫిక్సైన ఫ్యాన్స్.. ఎందుకా కామెంట్స్??

ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల హడావిడి మొదలయింది. జక్కన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డ్స్ కోసం పోటీలో నిలిచింది. తాజాగా సోషల్ మీడియా లో తారక్ ఫ్యాన్స్ తమ హీరో గొప్పోడంటూ డిస్కషన్ పెట్టారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కు గానూ ఆస్కార్ బరిలో నిలిచింది. నాటు నాటు సాంగ్‌తో పాటుగా మరో 4 పాటలు ఆస్కార్ పోటీలో ఉండగా నాటు నాటు పాటకే ఆస్కార్ […]

తారక్ ఇంగ్లీష్ యాసపై బీభత్సమైన ట్రోలింగ్.. ఆ నటి ఎలాంటి కౌంటర్ ఇచ్చిందంటే..??

రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా అంచనాలకు మించి రికార్డులను బద్దలు కొట్టింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొని అక్కడ కూడా రికార్డులను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ఈ సినిమాను ఎన్నో అవార్డులు వరించాయి. కాగా ఇటీవల నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా లభించింది. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలలో […]

ఆ ఒక్క కారణంతో ఎన్టీఆర్ ని పక్కన పెట్టిన రష్మిక… కళ్లు నెత్తికెక్కడం అంటే ఇదే..!

టాలీవుడ్ లో అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మిక మందన్న‌ ముందు వరుసలో ఉంటారు. ఛ‌లో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన కెరియర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకొని వరుస సినిమాలతో దూసుకుపోయింది. ఇక తాజాగా గత సంవత్సరం వచ్చిన పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్ లో అదిరిపోయే హిట్‌ అందుకుని సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా […]

తారక్ ఫ్యాన్ పెద్ద సాహసం.. వారికోసం ఏకంగా ఆ ప్రయత్నం..

ప్రస్తుతం ఫ్యాన్స్ అనగానే ఎవరైన హీరో సినిమా రిలీజ్ అవగానే ఏ ఫేవరెట్ హీరో పోస్టర్స్ పెట్టి పూల దండలు వేయడం, ఆ ఫ్లెక్సీలకు పాలాభిషేకం లాంటివి చేసి వారి ఫేవరెట్ హీరోలపై అభిమానానికి చాటుకుంటారు. అయితే కొంతమంది మాత్రం వారికి ఇష్టమైన హీరో కోసం డబ్బులు వృథా చేయకుండా పేరుతో సేవ కార్యక్రమాలు చేసి ఎదుటివారి కష్టాలని తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ జనార్దన్. 50 ఏళ్ళ […]

జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన సీరియ‌ల్ ఏదో తెలుసా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి కుటుంబం నుంచి మూడోతరం నటుడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్నాడు. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఎన్టీఆర్ సీరియల్లో నటించాడా.. ఇది ఎప్పుడు జరిగింది అని చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఎందుకంటే ఇలాంటి స్టార్ హీరో సీరియల్స్ లో చేయడమంటే మాటలు కాదు.. అయితే ఇదంతా జరిగి చాలా […]

ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరోకు లేని దిమ్మ‌తిరిగే రికార్డ్ మ‌న తార‌క్‌దే..!

చిత్ర పరిశ్రమంలో కొంతమంది స్టార్ హీరోలు నటనే ప్రాణంగా జీవిస్తారు. అలా నటనే ప్రాణంగా భావించే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటాడు. ఎన్టీఆర్ ప్రతిభకు ఆయనకు దక్కిన గుర్తింపుకు ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అభిమానులు భావిస్తారు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరడంతో ఆయన అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. వెరైటీ ఆస్కార్ బెస్ట్ యాక్టర్ ప్రిడిక్షన్ జాబితాలో టాప్-10లో జూనియర్ ఎన్టీఆర్ నిలవగా ఈ జాబితాలో నిలిచిన హీరో […]

ఆ టైంలో ఎన్టీఆర్ న‌రకం చూశాడా… అస‌లేం జ‌రిగింది…!

ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ టైం బ్యాక్ టైమ్ రెండు నడుస్తూనే ఉంటాయి. బ్యాడ్ టైం నడుస్తున్న రోజుల్లో మనం ఏ పని చేసినా అది వర్కౌట్ అవ్వదు.. అది ఎంత మంచి పనైనా అందులో ఎంతో కొంత లోపం ఉంటుంది. ఇదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరియర్ లో కూడా 2009వ సంవత్సరం నుంచి 2014 వ సంవత్సరం వరకు బ్యాడ్ టైమే నడిచింది. ఈ ఆరు సంవత్సరాల లో ఎన్టీఆర్ కెరియర్ పరంగా తన […]

ఎక్స్ క్లూజీవ్: ఎన్టీఆర్ అదృష్ట జాతకుడు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్కీ హీరోనా? అన్న ఈ ప్రశ్నకు సినిమా పరిశ్రమ నుంచి అవుననే సమాధానం వస్తుంది. ప్లాపుల్లో ఉన్న స్టార్‌ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్లాఫ్ దర్శకులతో సినిమాలు చేయడం పెద్దగా ఆశ్చర్యం లేకపోయినా అటువంటి దర్శకులతో సినిమాలు తీసి హిట్‌లు కొట్టడం ఎన్టీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య అని కామెంట్లు వస్తున్నాయి. ఏ అగ్ర దర్శకులైన ఫ్లాప్ సినిమా తీసిన వెంటనే ఎన్టీఆర్ తో సినిమా […]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ అరుదైన రికార్డ్ ను.. సాధిస్తాడా లేదా..!!

ఇప్పుడు ఉన్న చాలామంది స్టార్ హీరోలకు ఒక సినిమా హిట్ అయింది అంటే ఆ తర్వాత వరుస ప్లాప్ సినిమాలు తమ ఖాతాలో వేసుకుని డీలా పడుతున్నారు. ఒక్క సినిమా హిట్ అయితే ఆ తర్వాత ఆ స్టార్ హీరోకు అతని అభిమానులకు ఊహించని షాక్ ఇస్తున్నారు. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం వరుస విజయాలతో బాక్సాఫీస్ దగ్గర తన పవర్ చూపిస్తూ దూసుకుపోతున్నాడు. టెంపర్ సినిమా నుంచి యంగ్ టైగర్ నటించిన ప్రతి సినిమా […]