నందమూరి కుటుంబం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఆ కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. మరి ముఖ్యంగా బాలకృష్ణ- యంగ్ టైగర్ ఎన్టీఆర్ గానీ తెలుగుదేశం పార్టీ గురించి కానీ వైసీపీ గురించి కానీ ఏది మాట్లాడిన అది పెద్ద ఇంట్రెస్టింగ్ గానే మారుతూనే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకుంటాడో లేదో అనేది ఇప్పటికీ ఒక తెలియని ప్రశ్నలాగా […]
Tag: tarak
ఎన్టీఆర్ కొరటాల సినిమాలో.. ఆ బాలీవుడ్ అగ్ర నిర్మాత కూతురు ఫిక్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది రెండో సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే […]
ఎన్టీఆర్-కొరటాల సినిమాకు టైటిల్ ఖరారు.. అసలు నమ్మేలా లేదే?!
జూనియర్ ఎన్టీఆర్.. `త్రిబుల్ ఆర్` వంటి సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న తర్వాత ఆయన ఇప్పటివరకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో పాల్గొన లేకపోవడంతో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశకు గురైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే కొరిటాల శివ డైరెక్షన్లో తన తదుపరి సినిమా ఉంటుందని ప్రకటించి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజా కార్యక్రమం కూడా చేయకపోవడంతో ఎన్టీఆర్ అభిమానుల సహనంకి పరీక్ష పెట్టినట్టు అయింది. అయితే […]
బిగ్ షాకింగ్: కన్నింగ్ కొరటాల వల్ల ఎన్టీఆర్ 100 కోట్లు నష్టపోయాడా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!
స్టార్ హీరోలకు సినిమా హిట్ అయింది అంటే వారి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సూపర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. దాంతో ఆయన తర్వాత సినిమాకు ఏకంగా 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ కూడా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది […]
ఎన్టీఆర్ 30.. నవంబర్‌లో లాంఛింగ్, డిసెంబర్‌లో షూటింగ్.. ఇది ఫైనల్!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన “త్రిబుల్ ఆర్” సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ఇప్పటివరకు కూడా మరో సినిమాను మొదలుపెట్టలేదు. కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. అయితే ముందుగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాను మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. ఈ భారీ ప్రాజెక్ట్ […]
ఆ చెడు వ్యసనాల వల్లే ఎన్టీఆర్ హీరోయిన్ అంకిత కెరీర్ నాశనమైందా?
రస్నా బ్యూటీ అయిన అంకిత ఝవేరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అంకిత ముంబైలో పుట్టి పెరిగి, చదువును కూడా అక్కడే పూర్తిచేసి.. ఎవరు ఊహించిన విధంగా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి చిన్నచిన్న యాడ్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వై.వి.ఎస్ చౌదరి డైరెక్షన్లో వచ్చిన “లాహిరి లాహిరి లాహిరిలో” సినిమాలో హీరోయిన్గా చేసి తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తరువాత “ప్రేమలో పావనికళ్యాణ్” అనే సినిమాలో అంకిత […]
ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?
టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి […]
తారక్ పై చంద్రమోహన్ సంచలన కామెంట్స్..పేరు అడిగితే అలా చేసేవారట..!!
తెలుగు చిత్ర పరిశ్రమంలో సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తన కెరియర్ మొదటిలో పలు సినిమాల్లో హీరోగా నటించి. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ టైంలో ఈయనతో ఏ హీరోయిన్ నటించిన స్టార్ హీరోయిన్ అవుతారని సెంటిమెంట్ కూడా ఒకటి ఉండేది. ఈ సెంటిమెంట్ ఉండడంతో చంద్రమోహన్ తో స్టార్ హీరోయిన్లు ఆయనతో నటించడానికి క్యూ కట్టేవారు. చంద్రమోహన్ వయసు పెరగడంతో హీరోగా మానేసి టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగాా నటిస్తూ తనకంటూ […]
అన్ స్టాపబుల్ 2: తన షోకు ఎన్టీఆర్ ను వద్దన్నా బాలయ్య..అసలేమైంది?
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్ గా చేసిన షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకె`. ప్రముఖ తెలుగు ఓటీటీ సమస్థ `ఆహా` వేదికగా ప్రసారమైన ఈ షో ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షో గా కూడా రికార్డు క్రియేట్ చేసింది. అలాగే బాలయ్య ఈ షో ద్వారా తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు రుచి చూపించాడు. తనదైన మాటలతో, పంచ్ లతో వచ్చిన గెస్ట్ లోను […]