భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ […]