Tag Archives: taman

పవన్ ఈజ్ బ్యాక్.. ఊర మాస్ పాటతో దుమ్మురేపాడట..!

పవన్ కళ్యాణ్ స్టార్ హీరోనే కాదు.. దర్శకుడు, సింగర్ కూడా. పవన్ కళ్యాణ్ తొలి నుంచి తన సినిమాల్లో ఎక్కువగా జానపద గేయాలు కు చోటు ఇస్తుంటాడు. సొంతంగా తానే పలు పాటలు కూడా పాడాడు. అవి అభిమానులను ఎంతగానో అలరించాయి. మొట్టమొదట తమ్ముడు సినిమా కోసం పవన్ కళ్యాణ్ రెండు జానపద పాటలు పాడాడు. తాటి చెట్టు ఎక్కలేవు..తాటి కల్లు తీయ లేవు..ఈత చెట్టు ఎక్కలేవు..ఈత కల్లు తీయ లేవు..అనే పాటతో పాటు..ఏం పిల్లా మాట్లాడవా..

Read more

వింటే గూస్ బంప్స్ వచ్చేలా..’గనీ’ అంథమ్ లిరికల్ సాంగ్ విడుదల..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్ హీరోహీరోయిన్లుగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గనీ’. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లిరికల్ అంథమ్ సాంగ్ ఇవాళ విడుదలైంది. ‘నీ జగ జగడం వదలకురా.. కడవరకూ .. ఈ కధనగుణం అవసరమే ప్రతి కలకు..’ అంటూ లిరికల్ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను ఎంతో స్ఫూర్తి నింపేలా రాశారు. తమన్

Read more

భీమ్లా నాయక్ సెకండ్ సింగిల్ ప్రోమో వచ్చేసింది..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నిత్యామీనన్, సంయుక్త హీరోయిన్ లుగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టైటిల్ సాంగ్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో విడుదలైంది. గేయ రచయిత రామయ్య రామజోగయ్యశాస్త్రి రాసిన ‘అంత ఇష్టం’ అంటూ సాగే ఈ

Read more