Tag Archives: Syed sohel

క‌డుపుతో ఉన్న సోహెల్‌..ఇంట్ర‌స్టింగ్‌గా `మిస్టర్ ప్రెగ్నెంట్` గ్లింప్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపుల‌ర్ అయిన కంటెస్టెంట్స్‌లో సయ్యద్ సోహెల్‌నే ముందు ఉంటారు. విన్న‌ర్ అభిజిత్ అయిన‌ప్ప‌టికీ.. అత‌డి కంటే ఎక్కువ‌గా సోహెల్‌నే క్రేజ్ సంపాదించుకున్నాడు. బిగ్‌బాస్ త‌ర్వాత సోహెల్‌తో సినిమాలు తీసేందుకు ద‌ర్శ‌క‌,నిర్మాత‌లు ఫుల్ ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ఇక సోహెల్ న‌టిస్తున్న తాజా చిత్రం `మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌`. మైక్ మూవీస్ బ్యానర్‌లో అన్నపరెడ్డి అప్పిరెడ్డి, రవిరెడ్డి సజ్జల నిర్మిస్తున్న ఈ చిత్రానికి డెబుటెంట్

Read more