Tag Archives: surekha vani daughter supritha

ఆర్ యూ వర్జిన్? అని ప్ర‌శ్నించిన నెటిజ‌న్‌..సురేఖావాణి కూతురు ఘాటు రిప్లై!

ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కూతురు సుప్రీతా గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈమె ఒక్క సినిమా కూడా చేయ‌క‌పోయినా సోష‌ల్ మీడియా ద్వారా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. త‌ర‌చూ త‌ల్లితో కలిసి పార్టీలలో ఎంజాయ్ చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది సుప్రిత‌. అంతేకాదు, ఈ మ‌ధ్య వరుసగా లైవ్ చాట్‌లు పెడుతూ.. తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెడుతొంది సుప్రిత‌. తాజాగా మరోసారి సుప్రిత సోషల్ మీడియోలో లైవ్

Read more