అక్కినేని హీరో నాగచైతన్య రెండో పెళ్లికి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. శోభిత ధూళిపాళ్లతో గత కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడు. నాగచైతన్య సంబంధించిన తాజాగా వార్తలు నిజం చేస్తూ శోభిత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటయ్యారు. వీరి నిశ్చితార్థం గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పిక్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఇక ఎంగేజ్మెంట్ జరిగిన వెంటనే నాగార్జున, నాగచైతన్య ఈ ఎంగేజ్మెంట్ ఫోటోలను తమ ఇన్స్టా వేదికగా రివీల్ చేశారు. దీంతో […]
Tag: super news
టాలీవుడ్‌లో త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోలు వీళ్లే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఇప్పటి హీరోస్ వరకు ఎంతో మంది త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. అలా తమ సినిమాల్లో ఇప్పటివరకు త్రిపాత్రాభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్: నందమూరి నటసార్వభౌమ తారక రామారావుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న అభిమానుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమాల హృదయాల్లో దేవుడిగా చెరగని ముద్ర వేసుకున్న సీనియర్ ఎన్టీఆర్.. కులగౌరవం, దానవీరశూరకర్ణ, శ్రీకృష్ణసత్య, శ్రీమద్ విరాటపర్వం, […]
బన్నీ పై పవన్ షాకింగ్ కామెంట్స్.. పుష్ప 2కు చిక్కులు తప్పనట్టేనా..?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా పగ్గాలు చేపట్టి బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.అయితే గత కొంతకాలంగా అల్లు, మెగా ఫ్యామిలీ మధ్యన వార్ జరుగుతుందంటూ వార్తలు వైరల్ అవుతున్ననాయి. ఈ క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ బెంగళూరు పర్యటనలో భాగంగా ప్రెస్మీట్లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని.. పుష్ప 2కి చిక్కులు తప్పవంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. […]
ఆమె వల్ల నాగచైతన్య – శోభిత విడిపోతారు.. వేణు స్వామి సెన్సేషనల్ పోస్ట్ వైరల్
ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్తూ ఎప్పటికప్పుడు నెట్టింట సంచలనంగా మారుతూ ఉండే వేణు స్వామి.. గతంలో సమంత, నాగచైతన్య ఎంగేజ్మెంట్ టైంలో వీరిద్దరూ విడిపోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. కాగా ఈ జంట పెళ్లి తర్వాత నిజంగానే కొంతకాలానికి డివోర్స్ తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనతో వేణు స్వామి మాటలు అంత […]
మహేష్ వల్ల చిక్కుల్లో పడిన మెగా డాటర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ మొత్తం ప్రమోట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కొంతసేపటి క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగా డాక్టర్ నిహారిక కొణిదల ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమాతో దాదాపు 15 మంది కొత్త నటీనటులు ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. కొత్తవారిని ప్రోత్సహించేందుకు నిహారిక చేసిన ఈ సినిమాను కచ్చితంగా మెచ్చుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు […]
చిరంజీవి సినిమా కోసం తన టైటిల్ దానం చేసిన చిన్న ప్రొడ్యూసర్.. మూవీ రిజల్ట్ ఏంటంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాము తెరకెక్కించే సినిమాకు ముందుగానే టైటిల్ ను సినీ ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా టైటిల్ రిజిస్టర్ చేసుకున్న చాలా సందర్భాల్లో.. స్టార్ హీరోల సినిమాలకు టైటిల్స్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో ముందుగా టైటిల్ ఎవరు రిజిస్టర్ చేయించుకున్నారో వాళ్ళకి అది దక్కుతుంది. ఇక్కడ చాంబర్ చాలా స్ట్రీట్ రూల్స్‌ను ఫాలో అవుతుంది. దానికి అనుగుణంగా నిర్మాతలు ముందుకు సాగాల్సి ఉంటుంది. అలా పెద్ద సినిమా టైటిల్స్ కాస్త […]
తరుణ్ బ్లాక్ బస్టర్ ‘ నువ్వే కావాలి ‘ వదులుకున్న ఆ అన్ లక్కీ ఫెలో .. దరిద్రమంటే ఇదేగా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా తరుణ్ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తరుణ్ సినీ కెరీర్‌లో బిగెస్ట్ హిట్ సినిమాలలో నువ్వే కావాలి మూవీ ఒకటి. ఈ సినిమా తరుణ్ కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్‌గా నిలిచిపోయింది. విజయ భాస్కర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రీచా హీరోయిన్గా నటించింది. కథ పతంగాను, సంగీత పరంగాను మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు కోటి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. అయితే […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ రాబోతుందా.. ఇక ఫ్యాన్స్ కు పండగే.. !
ప్రస్తుతం సోషల్ మీడియా, మెయిన్ మీడియా ఎక్కడ చూసినా వైరల్ అవుతున్న ఏకైక వార్త నాగ చైతన్య – శోభిత ఎంగేజ్మెంట్. తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టనున్న నాగచైతన్య.. మరువైపు కెరీర్ పరంగాను ఓ మెట్టు ఎదిగేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య కెరీర్‌లో బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందించిన సినిమా అంటే మజిలీ. ఈ సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ కోసం చైతు అప్పటినుంచి ప్రయత్నాలు చేస్తున్న అది వర్కౌట్ కావడం లేదు. అయితే […]
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పెళ్లికూతురు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎప్పటికప్పుడు ఎంతో మందిని నటిమణులు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూనే ఉంటారు. అయితే సినిమాల్లో స్టార్‌డం క్రియేట్ చేసుకోవాలంటే.. సినిమాలపై ఇంట్రెస్ట్, టాలెంట్, పట్టుదల మాత్రమే ఉంటే సరిపోదు. హీరోయిన్గా రాణించాలంటే పిసరంతా అదృష్టం కూడా కలిసి రావాలన్న సంగతి తెలిసిందే. అలా ఎంత టాలెంట్ ఉన్నా అప్పుడప్పుడు సినీ కెరీర్‌లో అప్ అండ్ డౌన్.. కామన్‌గానే ఉంటాయి. అలా ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది మొదట స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన […]