దేశవ్యాప్తంగా ఇప్పుడు సినీ లోకమంతా ఆర్ఆర్ఆర్ జపం చేస్తోంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా 26 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటినుంచే అందరూ ఆ మూవీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప సినిమా మరో ఐదు రోజుల్లో అంటే డిసెంబర్ 17 వ తేదీ విడుదల కానుంది. ముందు నుంచీ ఈ సినిమాపై భారీగా […]
Tag: sukumar
అస్సలు తగ్గని బన్నీ.. `పుష్ప` ప్రీ రిలీజ్ బిజినెస్ తెలిస్తే షాకే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. సునీల్, అనసూయ, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది […]
18 అవర్స్..10 మిలియన్స్ వ్యూస్.. ఊ.. అంటావా.. అంటూ ఊపేస్తున్న సమంత..!
అల్లు అర్జున్ -సుకుమార్ -దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే స్పెషల్ సాంగ్ కు పెట్టింది పేరు. వీరి ముగ్గురి కాంబినేషన్ లో మొట్టమొదట వచ్చిన స్పెషల్ పాట.. ఆ అంటే అమలాపురం..ఆర్య సినిమా లోని ఈ పాట అప్పట్లో మాస్ ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. బన్నీకి డాన్సర్ గా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమా లో రింగ రింగా రింగ రింగా.. అనే […]
బన్నీ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్..`పుష్ప` పార్ట్-2 పట్టాలెక్కేది ఎప్పుడంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా కనిపించబోతున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైస్` షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా.. డిసెంబర్ 17న ఈ సినిమా […]
`పుష్ప` ఐటెం సాంగ్‌పై కాపీ మరకలు..నెటిజన్లు ట్రోల్స్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నారు. సునీల్, అనసూయ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి భాగం పుష్ప ది […]
`పుష్ప` సెన్సార్ పూర్తి..ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. జాతీయ అవార్డు గ్రహిత, మళయాలీ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే సునీల్, అనసూయ, జగపతిబాబులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్` పేరుతో […]
పుష్ప రాజ్ స్ట్రైక్స్ : మోత మోగుతున్న సోషల్ మీడియా..!
నిన్న రాత్రి యూట్యూబ్ లో విడుదలైన పుష్ప ట్రైలర్ రికార్డుల పరంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ముందుగా ఈ ట్రైలర్ ను నిన్న సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా అనుకున్న సమయానికి ట్రైలర్ విడుదల చేయలేక పోయారు. ఆ తర్వాత ట్రైలర్ ఎప్పుడు విడుదల చేసేది అప్డేట్ ఇస్తామని ప్రకటించారు. ఇక నిన్న పుష్ప ట్రైలర్ విడుదల […]
పుష్ప ట్రైలర్ : ఆలస్యమైనా తగ్గేదేలా..అదరగొట్టిన పుష్పరాజ్..!
అల్లు అర్జున్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పుష్ప ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. మొదట సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ సోమవారం సాయంత్రం 6.03 నిమిషాలకు రావాల్సి ఉండగా ..కొన్ని సాంకేతిక కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు.ట్రైలర్ రిలీజ్ పై మళ్లీ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అఫీసియల్ గా ప్రకటించారు. అయితే ఆలస్యంగా రాత్రి 9:30 గంటల సమయంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ […]
పుష్ప ట్రైలర్ డే: మరో మాస్ లుక్ లో బన్నీ
పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, రాధే శ్యామ్ సినిమాల విడుదలకు సమయం ఎక్కువగా లేకపోవడంతో ఆ సినిమాల నుంచి వరుసగా అప్డేట్ వస్తూనే ఉన్నాయి. ఇవాళ మార్నింగ్ ఆర్ఆర్ఆర్ నుంచి ఎన్టీఆర్ కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేశారు. సాయంత్రం నాలుగు గంటలకు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు లుక్ కూడా విడుదల చేయనున్నారు. కాగా ఇవాళ సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు పుష్ప ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ఈ సినిమా మేకర్స్ అఫీషియల్ గా […]