టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ ఈ క్రమంలోనే పుష్ప సిక్వల్‌గా వస్తున్న పుష్ప 2 షూట్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. కాగా తాజాగా దర్శకదు రాజమౌళి పుష్ప 2 సెట్ లో సందడి చేస్తున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ఎలాంటి రిజల్ట్ అందుకుందో తెలిసిందే. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడమే కాదు.. […]
Tag: sukumar
వామ్మో.. బాలయ్య ఆ డైరెక్టర్ ను కత్తితో పొడవడానికి వెళ్ళాడా.. అంత కోపానికి కారణమేంటంటే..
నందమూరి నటసింహం బాలకృష్ణ కూ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]
పుష్ప 2 ” బిజినెస్ లెక్కలు ఇవే.. ఒక్క ఏపీలోనే ఎన్ని కోట్లు బిజినెస్ అంటే..?
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్రమంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా […]
సుకుమార్ వివాదానికి దిల్ రాజు చెక్.. అసలేం జరిగిందంటే..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు కావాలని కలలు కంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు. అయితే కొంతమందికి మాత్రమే అవకాశాలు దక్కుతాయి. అవకాశాలు దక్కిన ప్రతి ఒక్కరు సక్సెస్ అందుకుని స్టార్ట్ డైరెక్టర్లుగా నిలవడం అనేది కూడా సాధ్యం కాదు. అయితే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకులు టాలీవుడ్‌లో ఎంతోమంది ఉన్నారు. వారిలో సుకుమార్ కూడా ఒకరు. సుకుమార్ తెరకెక్కించే ప్రతి సినిమాలోను వైవిధ్యమైన […]
బన్నీ – సుకుమార్ మధ్య వివాదం.. షాకింగ్ విషయాలు రివీల్ చేసిన టీం..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ సమయంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం […]
పుష్ప 2 మేకింగ్ లో ప్రొడ్యూసర్ పై అసంతృప్తిగా సుకుమార్.. కారణం ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇంటెలిజెంట్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్న శివకుమార్.. ప్రస్తుతం టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేస్తున్న స్థార్ డైరెక్టర్ల లిస్టులో మొదటి వరుసలో ఉన్నాడు. ఆయన చేసే ప్రతి సినిమాతో లాజికల్ సీన్స్ ఉండేలా చూసుకుంటూ.. కథపరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌తో తెరకెక్కించిన పుష్పా సినిమాలతో పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్గా […]
సుకుమార్ ‘ పుష్ప ‘ సీక్వెల్ తర్వాత మరోసారి ఆ సినిమా సీక్వెల్ తీయనున్నాడా.. మ్యాటర్ ఏంటంటే..?!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుతున్నాడు. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని ఎలాగైనా బాక్స్ ఆఫీసులో బ్లాస్ట్ చేయాలని కసితో ఉన్నాడు చరణ్ తేజ. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. […]
సుకుమార్ డైరెక్షన్ లో నటించాలంటే ఆ హీరోకి తప్పకుండా ఈ క్వాలిటీ ఉండాల్సిందేనా.. అదేంటంటే..?!
ఆర్య సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సుకుమార్. ఇక చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సుకు డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోస్ అంతా ఆసక్తి చూపుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే […]
‘ పుష్ప 2 ‘ పై సుకుమార్ గూస్ బంప్స్ అప్డేట్.. ఆ ఒక్క సీన్‌కు విజిల్స్ పడడం పక్క అంటూ..?!
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న ఈయన.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు బన్నీ. ఈ క్రమంలో ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి డైరెక్టర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా […]