చరణ్ ” రంగస్థలం ” స్టోరీని ఫస్ట్ సుకుమార్ అతనికి వినిపించాడా..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఆర్య లాంటి సినిమాతో తన జర్నీని ప్రారంభించి పుష్పా లాంటి సాలిడ్ సక్సెస్‌తో టాలీవుడ్ సరిహద్దులను బద్దలు కొట్టి ఇంటర్నేషనల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ లెక్కల మాస్టారు పుష్పా లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ ముందు రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాను తెర‌కెక్కించి సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నాడు. సుకుమార్ కు ఈ సినిమా మైల్డ్ స్టోన్ గా నిలిచిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. […]

పుష్పరాజ్ పేరు వెనుక ఇంత స్టోరీ నడిచిందా.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ సీక్రెట్ రివిల్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. పుష్ప ది రూల్స్ ఇన్ మాతో సాలిడ్ సక్సెస్ తన ఖాతాలో వేసుకుని ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ అవార్డు ఈవెంట్ లో సందడి చేశాడు. ఇందులో భాగంగా సుకుమార్ మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో తన పేరు విని చాలామంది తమిళనాడు వాసనని భావించారని.. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన […]