ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. సమంత తండ్రి ఆవేదన..!

టాలీవుడ్ లో అందమైన ప్రేమ జంట గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నాగ చైతన్య, సమంత. వాళ్లు విడిపోతున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటే చాలామంది నమ్మలేదు. ఇది నిజం అయి ఉండదు అని కొట్టిపారేశారు. వాళ్ళు అలా అనుకోవడానికి కారణం..చైతు సామ్ మొదటినుంచి అన్యోన్యంగా ఉండడమే. దానికి తోడు సమంత నాగార్జున ఫ్యామిలీ తో చాలా దగ్గరగా ఉంటూ వచ్చింది. చైతన్య, సమంత విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు. దీనిపై […]