పోసాని ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తుల రాళ్లదాడి …ఈ పని చేసిందెవరంటే ..!

ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఇంటిపై.. గురువారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లోని అమీర్ పేట లో నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి వద్దకు వచ్చి బూతులు తిడుతూ ఇంటి ముందు వీరంగం సృష్టించారని పోసాని ఇంటి వాచ్ మన్ పోలీసులకు […]