మా ఎన్నికలపై షాకింగ్ న్యూస్.. పోలీసులకు ఫిర్యాదు..!

మా ఎన్నికలపై రోజురోజుకు ఎన్నో ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి.మా ఎన్నికలపై కొంత మంది జూనియర్ ఆర్టిస్టులు సంఘాల నేతలు కొన్ని డిమాండ్లు చేస్తున్నారు.అదేమిటంటే బోగస్ ఓటర్లను తొలగించిన తర్వాతే.. మా ఎన్నికలు జరపాలని జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు.3609 మంది జూనియర్ ఆర్టిస్టులు హక్కు కలిగి ఉన్నారని.. కానీ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారికి ఫోన్లు చేస్తే చాలా మంది తాము యూనియన్ సభ్యులకు కాదని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు జూనియర్ ఆర్టిస్టుల సంఘాల నేతలు […]

ఆ రాష్ట్రంలో పోసాని పై కేస్ ఫైల్..!

సినీ నటుడు పోసాని పై తక్షణమే కేసు నమోదు చేయాలని మరొకసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు , జనసేన పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సెప్టెంబర్ 28 న పోసాని.. కృష్ణ మురళి పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయమని కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగినట్లు..జనసేన పార్టీ కార్యకర్తలు తెలియజేశారు. చిరంజీవి ఈ విషయంపై స్పందించే వరకు పోలీసులు ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదని తెలియజేస్తున్నారు. అందువలన పంజాగుట్ట పిఎస్ […]