ఆ హోరొయిన్ కోసం కొట్టుకున్న ఇద్ద‌రు స్టార్ హీరోస్‌.. కార‌ణం ఏంటంటే..

సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్‌ వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రొమాన్స్, ఎఫైర్స్ లాంటివ‌ని చాలా కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. సౌత్‌తో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి మరింత ఎక్కువ. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్‌ల‌ మధ్యన ఎప్పటికప్పుడు రూమర్లు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడున్న హీరో, హీరోయిన్లు అందరూ ఒకరితో రిలేషన్ మెయింటెన్ చేసి.. మరొకరిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. అయితే ఓ హీరోయిన్ ఇద్దరు హీరోలు గాఢంగా ప్రేమించారని.. వలలో హీరో తనకోసం.. […]