ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ తో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ సమంత ను ఓ రేంజ్ లో ఏకిపారేస్తున్నారు కొందరు జనాలు . మనకు తెలిసిందే సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన సినిమా శాకుంతలం. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న సమంత తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా […]
Tag: Star hero
“లాగి పెట్టి కొడితే పగిలిపొద్ది”.. కోపంతో ఊగిపోయిన నయన్.. అభిమానికి వార్నింగ్..!
సినిమా ఇండస్ట్రీలో నయనతార పేరుకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో నటిస్తూ సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నయనతార రీసెంట్ గానే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నానా విధాలుగా ట్రోల్ అవుతున్న ఈ జంట రీసెంట్గా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటుంది . ఈ క్రమంలోని నయనతార తన భర్త తో […]
NTR30 కోసం తారక్ అంత సాహసం చేస్తున్నాడా..? అయ్యయ్యో వద్దు తారక్ వద్దు..ప్లీజ్..!!
ప్రజెంట్ నందమూరి అభిమానులు ఎంత హ్యాపీగా ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన అప్డేట్ రాలేదు .. ఇవ్వట్లేదు అంటూ బాధపడిన ఫ్యాన్స్ కి తారక్ బడా బడిగా వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతూ వస్తున్నారు. రీసెంట్ గానే లంఛనంగా ప్రారంభమైన కొరటాల శివ డైరెక్షన్ లో తెర కెక్కుతున్న ఎన్టీఆర్ థర్టీ సినిమా.. స్టార్ట్ అయింది . దీనికి సంబంధించిన పిక్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో లీక్ […]
ఎన్టీఆర్ సూపర్ హిట్ రీమేక్ కోరిక బాలయ్య అలా తీర్చుకున్నాడా…!
నటరత్న ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ పౌరాణికం- సాంఘికం- భక్తి- జానపదం ఇలా ఏ సినిమాలో నటించిన కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే పాతాళభైరవి లాంటి జానపద సినిమాలో నటించారు. 1951లో వచ్చిన ఈ సినిమాకు కె.వి.రెడ్డి దర్శకత్వం వహించరు. ఎన్టీఆర్ తన కేరీర్ బిగినింగ్‌లోనే చూపించిన ప్రతిభకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోన్లుగా కే.మాలతి- సావిత్రి- గిరిజ- సురభి- కమలాబాయి […]
ఆ హీరో చిలిపి పనితో భోరున ఏడ్చేసిన రంభ… స్టార్ డైరెక్టర్ వార్నింగ్..!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమాలు అంటేనే ప్రధనంగా హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు పడాల్సిందే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో జెడి చక్రవర్తి- రంభ జంటగా బొంబాయి ప్రియుడు సినిమా వచ్చింది. పెళ్లి సందడి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా కొత్త హీరోతో సినిమా చేయాలని నిర్ణయించుకున్న రాఘవేంద్రరావు- జేడి చక్రవర్తి తో పాటు అప్పటికే ఫామ్ లో ఉన్న రంభను హీరోయిన్‌గా తీసుకుని బొంబాయి ప్రియుడు సినిమా తీసారు ఈ సినిమాలో పాటలు అన్నీ ఎంతో సూపర్ […]
“రష్మిక కి అలాంటి మగాడే మొగుడు గా కావాలట”.. క్వాలిటీస్ తెలిస్తే మతులు పోవాల్సిందే..!!
రష్మిక మందన .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ కన్నడ బ్యూటీ ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది . కిరాక్ పార్టీ అనే సినిమా ద్వారా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అక్కడ కూడా తనదైన స్టైల్ లో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలేసింది . కాగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే మంచి […]
సినీ చరిత్రలోనే ఇది ఓ కని విని ఎరుగని రికార్డ్.. వార్ 2 కోసం తారక్ ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
ప్రెసెంట్ సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో.. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు అందుకోవడం ఒక ప్లస్ అయితే.. ఎన్టీఆర్ తన కెరియర్ లోనే ఫస్ట్ టైం విలన్ పాత్రను పోషించడానికి సైన్ చేయడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో విలన్ రోల్స్ చేయడానికి పచ్చ […]
“ఆషూరెడ్డితో లవ్”.. ఫస్ట్ టైం ఓపెన్ అప్ అయిన రాహుల్ సిప్లిగంజ్..!!
రాహుల్ సిప్లిగంజ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరమా చెప్పండి . రీసెంట్ గానే ఆయన పాడిన పాటకు ఆస్కార్ అవార్డు వరించింది. కేవలం తెలుగు ఇండస్ట్రీలో.. ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు ఈ స్టార్ సింగర్ . గల్లీ సింగర్ గా పేరు సంపాదించుకున్న రాహుల్.. ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా తన పేరుని పాపులారిటీ చేసుకున్నాడు . దానికి మెయిన్ రీజన్ రీసెంట్గా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన పాడిన నాటు నాటు పాటకు […]
“ఆమెను చంపేద్దాం”..అక్కినేని అభిమానులను బాధపెడుతున్న సమంత పోస్ట్.. మధ్యలో ఈ గోల ఏంట్రా బాబు..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ఏ పోస్ట్ చేసిన సరే క్షణాలలోని వైరల్ గా మారిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత చేసిన ప్రతి పోస్ట్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు రీసెంట్గా సమంత తన తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా నాలుగేళ్లు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ సినిమాకి సంబంధించిన పిక్ ని షేర్ చేసుకుంది . […]