SSMB -29: సినిమా విడుదల కాకుండానే రికార్డ్ సృష్టిస్తున్న మూవీ..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్లో అగ్ర హీరోగా పేరుపొందారు. ప్రస్తుతం మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా అని తెరకెక్కించబోతున్నారు.ఈ సినిమా అయిపోయిన వెంటనే దర్శక ధీరుడు రాజమౌళితో 29 వ సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో మహేష్ సినిమా నటిస్తున్నారని తెలియడంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నానని […]

ప్ర‌భాస్ త‌ర్వాత మ‌హేష్‌తోనే ఆ స్టార్ డైరెక్ట‌ర్ ఫిక్స్‌.. స్కెచ్ గీసింది ఎవ‌రో తెలుసా..!

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై నాగ వంశీ మరియు చిన‌బాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తి అయ‌న వెంటనే మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వనున్నాడు. ఇప్పుడు తాజాగా మరో లేటెస్ట్ కాంబో గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. గీత ఆర్ట్స్ బ్యానర్ మహేష్ తో […]

మహేష్- రాజమౌళి మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత సినిమాను చేయబోతున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో రానున్న ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో రాజమౌళి ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాను అమెజాన్ అడవుల నేపథ్యంలో వరల్డ్ అడ్వెంచర్ స్టైల్ లో బ్రౌన్ కథల మాదిరిగా సాగే భారీ యాక్షన్ తో కుడిన అడ్వెంచర్స్ […]

బ్లాస్టింగ్ అప్డేట్: మహేశ్ కోసం కత్తి లాంటి ఫిగర్ ని పట్టిన రాజమౌళి.. పర్ఫెక్ట్ మ్యాచ్ ..!!

ప్రజెంట్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఎస్ ఎస్ ఎం బి 29 . మహేష్ బాబు ఫస్ట్ టైం రాజమౌళితో చేయబోతున్న సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా ..? అంటూ ఫ్యాన్స్ కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా సర్కారీ వారి పాట సినిమా హిట్ అయిన తర్వాత మహేష్ – రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందని తెలుసుకున్న అభిమానులు.. ఓ రేంజ్ లో […]

మహేష్ న్యూ మూవీ అప్డేట్.. ఇది నిజమేనా..!?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబోలో తన 29వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తన కుటుంబంలో జరిగిన వరుస విషాదాల నుంచి కోలుకున్న మహేష్ వర్క్ మూడ్ లోకి వెళ్లిపోయాడు.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా అంతరాయం రావడంతో అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో తన పుట్టినరోజు కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందు తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే […]

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాలో ఆ క్రేజీ హీరోయిన్‌… వావ్ కేక పెట్టించే కాంబినేష‌న్‌…!

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు. తన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ లో యువరాజుగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. తర్వాత మహేష్ బాబు చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకొని తండ్రికి తగ్గ కొడుకు అని అందరితో అనిపించుకున్నాడు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరిలో మహేష్ బాబు నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు. రీసెంట్ […]