దోపిడీని అడ్డుకుంటే సినిమా ఆపేస్తారా?

భారీ చిత్రాల ముసుగులో.. సినిమా ఇండస్ట్రీ సాగిస్తున్నది కేవలం దోపిడీ మాత్రమే అని చెప్పడానికి ఇది మరొక స్పష్టమైన ఉదాహరణ. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదాపడడం ఇదే విషయాన్ని నిరూపిస్తోంది. ఎన్నడో అక్టోబరులోనే విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రాన్ని.. అటూ ఇటూ చేసి.. సంక్రాంతి బరిలోకి తెస్తున్నాం అంటూ మొత్తానికి జనవరి 7న విడుదల అయ్యేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా పడింది. చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూత పడుతున్న నేపథ్యంలో […]

ఎవరి మనసులో ఎంత వుందో !!

ప్రస్తుతం దేశంలోని సినీ ప్రేమికులు మొత్తం RRR సినిమా కోసం ఎదురు చుస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు! ఎందుకంటే ఆ సినిమాని డైరెక్ట్ చేస్తున్నది పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాబట్టి. బాహుబలి సినిమాతో దేశ ప్రజలందరి మనస్సులో అంతటి గొప్ప స్థానాన్ని రాజమౌళి సంపాదించుకున్నారు. పైగా RRR సినిమాలో నటిస్తుంది టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, రాంచరణ్. ఈ ముగ్గురి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినీ అభిమానుల్లో ఎంతో క్యూరియాసిటీ ఉండిపోయింది. ఇప్పుడు ఆ […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ : సరిహద్దులు దాటి వెళ్లనున్న ఫ్యాన్స్..!

రామ్ చరణ్ – ఎన్టీఆర్- రాజమౌళి కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి తర్వాత విడుదలవుతున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు ఈ సినిమాలో ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించడంతో ప్రేక్షకులు ఈ మూవీ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా […]

ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్ …. రాజమౌళి ఫైర్..!

రాజమౌళి -రామ్ చరణ్ -ఎన్టీఆర్ కాంబినేషన్ లో పాన్ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తిరుగుతూ ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అయినా ఈ సినిమా జనవరి 7వ తేదీన విడుదల అవుతుందా.. లేదా..అనే సందేహం మాత్రం వీడటం లేదు. దీనికి కారణం […]

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా.. అదిరిపోయే సెటైర్ వేసిన తార‌క్‌..!

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా త్రిబుల్ ఆర్. గత రెండు సంవత్సరాల నుంచి ఊరిస్తూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఎన్నో అవరోధాలు దాటుకుని వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన థియేటర్లలోకి దిగుతుంది. త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై అగ్ర నిర్మాత […]

వామ్మో..`ఆర్ఆర్ఆర్‌`కు అజయ్‌ దేవ్‌గణ్ అంత పుచ్చుకుంటున్నాడా?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోలుగా న‌టించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్ ఓ పాత్ర‌ను పోషించారు. ఆయ‌న పాత్ర సినిమాలో ఎంతో కీల‌కంగా […]

ఎల్లలు దాటిన అభిమానం : ముంబైలో ఎన్టీఆర్, చరణ్ లకు నిలువెత్తు కటౌట్లు..!

దర్శక ధీరుడు రాజమౌళి మగధీర, బాహుబలి సినిమాలతో దేశంలోనే అతి పెద్ద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ దక్కుతోంది. తాజాగా ఆయన దర్శకత్వంలో తాజాగా వస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించారు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో విడుదల కానుంది. దీంతో రాజమౌళి ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నాడు. నిన్న […]

రాజ‌మౌళి పేరుకు ముందున్న ‘ఎస్ఎస్’ అంటే అర్థ‌మేంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ముగింపు ద‌శ‌కు వ‌చ్చేసింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ఈ షో ప్రారంభం కాగా.. స‌న్నీ, ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, మాన‌స్‌, సిరి, శ్రీ‌రామ్‌లు టాప్ 5కి చేరుకున్నారు. మ‌రి కొన్ని గంట‌ల్లోనే ఈ ఐదుగురిలో విన్న‌ర్ ఎవ‌రో తెలిసిపోనుండ‌గా.. నేటి సాయంత్రం 6 గంట‌ల‌కు అట్ట‌హాసంగా సీజ‌న్ 5 ఫినాలే ఎపిసోడ్ ప్రారంభ‌మైంది. అయితే ఈ ఫినాలే ఎపిసోడ్‌కు హాజరయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. జ‌క్క‌న్న‌ […]

`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్‌.. గుర్రుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌ […]