కమెడియన్ అలీ సినిమాల్లో విక్రమ్ విలన్‌గా నటించాడని తెలుసా.. ఆ మూవీ ఇదే..!

కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్‌కు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన విక్రమ్.. చివరిగా పా. రంజిత్ డైరెక్షన్‌లో తంగలాన్‌ సినిమాలో నటించనున్న‌ సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో.. ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అందుకోకున్నా.. ఆడియన్స్‌లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే విక్రమ్‌కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. విక్రమ్ తన సినీ కెరీర్ ప్రారంభంలో ఏఎన్ఆర్‌తో కలిసి నటించారు. […]