ఆ ఒక సినిమా కార‌ణంగా 25 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.. శ్రీ‌కాంత్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్ వైర‌ల్‌..

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సక్సెస్ ఉంటుందో.. ఎప్పుడు ఫ్లాప్స్ ఎదురవుతాయో.. ఎవరు గ్రహించలేరు. ఎంత టాలెంట్ ఉన్నా ఒకప్పుడు భారీ సక్సెస్‌ అందుకుంటూ దూసుకుపోయిన హీరోలైన అతి తక్కువ కాలంలోనే ఫ్లాప్స్ బాట పట్టి ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారిలో హీరో శ్రీకాంత్ ఒకరు. మొదట హీరోగా నటించిన శ్రీకాంత్ తర్వాత ఇండ‌స్ట్రీకి దూరం అయ్యాడు. త‌ర్వాత రీ ఎంట్రి ఇచ్చి పలు సినిమాల్లో విలన్ గా నటించాడు. ఇక తాజాగా కోటబొమ్మాలి పియ‌స్ సినిమాలో […]