ఐదు పదుల వయసులో కూడా బాలకృష్ణ దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడా ఆయన తన టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ వరుస క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇప్పటికే అఖండ వంటి బ్లాక్ బాస్టర్ మూవీ తో అత్యంత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. మరొకసారి మాస్ ఎలివేషన్స్ తో కూడిన అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కిస్తున్న […]
Tag: sreeleela
జైలుకెళ్లిన `పెళ్లి సందడి` హీరోయిన్..ఏం జరిగిందంటే?
శ్రీలీల.. తెలుగమ్మాయే అయినప్పటికీ కన్నడలో పాపులర్ అయిన ఈ అందాల భామ రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన `పెళ్లి సందడి` మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది. ఈ మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ.. శ్రీలీల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. జైలుకెళ్లింది. ఇది నిజమైన జైలు అనుకుంటున్నారా? కానే కాదు… చైతన్యపురి చౌరస్తాలోని మణికంఠ క్రౌన్‌లో జైలు గదులను తలపించేలా రూపుదిద్దుకున్న ఓ థీమ్ […]
శ్రీవారి సన్నిధిలో పెళ్లి సందడి హీరో హీరోయిన్?
పెళ్లి సందడి హీరో హీరోయిన్ రోషన్,శ్రీలీల తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో పాటుగా ఈ మూవీ టీమ్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. నేడు ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రబృందం స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న.ఈ ఫోటోలలో హీరోయిన్ శ్రీలీల, హీరో రోషన్ తోపాటు దర్శకురాలు గౌరీ రోనంకి కూడా ఉంది. ఈ […]
`పెళ్లి సందD` విడుదల తేదీ ఖరారు..ఆ హీరోలకు పోటీగా రోషన్!
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రమే `పెళ్లి సందD`. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మించారు. ఇటీవలె ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటిస్తూ సరికొత్త పోస్టర్‌ను వదిలారు. దసరా కానుకగా ఈ […]
పెళ్లి సందD ఫేమ్ శ్రీ లీల అందాల అరబోత.. ఫొటోస్ చూస్తే?
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎంతో మంది హీరోయిన్స్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాకుండా హీరోయిన్స్ ని తెరపై రాఘవేంద్రరావు చూపించినంత అందంగా మరే దర్శకుడు కూడా చూపించలేడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడి ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్ హీరోయిన్ లుగా మారి వెండి తెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే అతని గోల్డెన్ హ్యాండ్ తో తెలుగు తెరపైకి మరో అందాల బాణాన్ని […]
`పెళ్లి సందD` కోసం బరిలోకి దిగుతున్న రవితేజ..మ్యాటరేంటంటే?
సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా గౌరీ రోణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `పెళ్లి సందD`. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌లు, పాటలు, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కొద్ది రోజుల క్రితమే ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసి.. […]
ఆ యంగ్ హీరోయిన్‌తో రవితేజ రొమాన్స్..ఫైరవుతున్న నెటిజన్స్?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో `ఖిలాడి` మూవీ చేస్తున్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే శరత్ మండవ దర్శకత్వంలో `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాన్ని సైతం పట్టాలెక్కించేశాడు. ఇక ఈ రెండు కాకుండా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ ఈ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. అయితే […]