టాలీవుడ్ లెటేస్ట్ సెన్సేషన్స్ “కృతి శెట్టి లో లేనిది..శ్రీలీల లో ఉన్నది ఇదే”.. !!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ముద్దుగుమ్మలు ఉన్నా ..రోజురోజుకి ఇండస్ట్రీలో హీరోయిన్గా తమ కలను నెరవేర్చుకోవడానికి చాలామంది ముద్దుగుమ్మలు అడుగుపెడుతుంటారు. అయితే పదిమంది ఇండస్ట్రీలోకి హీరోయిన్ అడుగుపెడితే సక్సెస్ అయ్యేది ఇద్దరంటే ఇద్దరే ..వాళ్ళల్లో కూడా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతారు అని చెప్పలేం ..అలాంటి సిచువేషన్ నెలకొంది సినిమా ఇండస్ట్రీలో.. కాగా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర బ్యూటీల మధ్య టఫ్ కాంపిటీషన్ నెలకొంది . టాలీవుడ్ లేటెస్ట్ […]

బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిత్తు చిత్తు.. 5 రోజుల్లో `ధ‌మాకా`కు ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ ల‌భించింది. దీంతో తొలి రోజు నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ధ‌మాకా దంచి కొడుతూ దుమ్ము లేపే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. వీకెండ్ పూర్తి అయ్యే […]

క్రిస్మస్ విన్నర్ గా `ధమాకా`.. 4 రోజుల్లో దుమ్ము దుమారం రేపిందిగా!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ ఎంట‌ర్టైన‌ర్ `ధ‌మాకా`. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుక‌గా డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఫ‌స్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దుమ్ము దుమారం రేపుతోంది. విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను […]

బాక్సాఫీస్ వ‌ద్ద `ధ‌మాకా` దుమారం.. మొదటిరోజు కంటే 3వ రోజే ఎక్కువ క‌లెక్ష‌న్స్‌!

మాస్‌ మహారాజ్‌ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ధ‌మాకా`. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా దుమ్ము దుమారం రేపుతోంది. మొదటిరోజుకు మించి […]

సాయి పల్లవిని నమ్ముకున్న శ్రీలీల‌… సంక‌నాకిపోవాల్సిందేనా…!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్‌గా పరిచయమైంది అందాల భామ శ్రీ లీల. తన మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత టాలీవుడ్ లో వరుస‌ సినిమాలతో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ తో నటించిన ధమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ దక్కించుకుంది. ఈ సినిమాలో రవితేజకు పోటీగా నటించి తన నటనతో శ్రీ లీల అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ లో కూడా శ్రీ […]

2వ రోజు `ధ‌మాకా` ఊచ‌కోత‌.. టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

మాస్‌ మహారాజ్‌ రవితేజ, శ్రీ‌లీల జంట‌గా న‌టించిన‌ తాజా చిత్రం `ధమాకా`. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అయింది. తొలి ఆట నుంచే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావ‌డంతో.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల ప‌రంగా ఊచ‌కోత కోస్తోంది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో […]

ధమాకా తో రెమ్యూనరేషన్ పెంచేసిన శ్రీ లీల..!!

టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ గా పేరు పొందింది శ్రీ లీల. ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా చలామణి అవుతొంది. ఈమె ప్రస్తుతం కుర్ర హీరోలు అందరికీ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోతోంది. ప్రస్తుతం ఇమే వయసు 20 సంవత్సరాలు అయినా కూడా ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మొదట కన్నడలో రెండు మూడు చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులోకి శ్రీకాంత్ […]

డిఫ‌రెంట్ డ్రెస్ లో శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. మ‌తిపోగొట్టేసిందిగా!

యంగ్‌ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `పెళ్లి సందD` మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ‌.. తొలి సినిమాతోనే తనదైన అందం, అభిన‌యం, చ‌లాకిత‌నంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. తాజాగా ఈ అమ్మడి నుంచి వచ్చిన రెండో చిత్రం ధమాకా. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, […]

బాక్సాఫీస్ వ‌ద్ద `ధ‌మాకా` మాస్ బీభ‌త్సం.. తొలి రోజు ఎంత రాబ‌ట్టిందో తెలుసా?

ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ వంటి ఫ్లాప్స్ అనంతరం మాస్‌ మహారాజ్‌ రవితేజ నుంచి వ‌చ్చిన తాజా చిత్రం `ధమాకా`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. జయరాం, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల, రావు రమేష్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్నిపీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. భారీ అంచ‌నాల నడుమ శుక్రవారం […]