కన్నడ యంగ్ బ్యూటీ శ్రీలీల కి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా తొమ్మిది సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని లాంచ్ చేయబోతుందని సమాచారం. నేడు వైజాగ్ వచ్చి ఈవెంట్లో సందడి చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏపీ ప్రభుత్వం గత సంవత్సరం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ ఆరు టీమ్స్ తో ఆంధ్ర […]
Tag: sreeleela
ఓరి దేవుడోయ్.. `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో మహేష్ ధరించిన షర్ట్ అంత కాస్ట్లీనా..?
సాధారణంగా హీరోలు ఏదైనా షర్ట్, వాచ్, షూస్ వంటివి ధరించినప్పుడు.. అలాంటివి వేసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. ఈ క్రమంలోనే `గుంటూరు కారం` తాజా పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ధరించిన షర్ట్ ను సొంతం చేసుకునేందుకు ఆయన అభిమానులు నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ఆ షర్ట్ కాస్ట్ చూసి.. వారికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. నిన్న మహేష్ బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం `గుంటూరు కారం` నుంచి […]
శ్రీలీల ని రిజెక్ట్ చేసిన ఫస్ట్ హీరో ఇతనే.. తెలుగోడి దెబ్బ అదుర్స్..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సరే యంగ్ హీరోయిన్స్ శ్రీలీల పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . అది టాలీవుడ్ కాదు శాండిల్ వుడ్ కాదు.. శ్రీలీల జపం చేస్తున్నారు అందరు హీరోలు. మరీ ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా ఈ అమ్మడుకు బడా బడా ఆఫర్లు వస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలాంటి క్రమంలోనే మన తెలుగు హీరో శ్రీ లీలను రిజెక్ట్ చేశారు . […]
శ్రీలీల ఆశలన్నీ గల్లంతు.. మోగా హీరోను నమ్మితే ఇలా హ్యాండిచ్చాడేంటి..?
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన అందాల భామ శ్రీలీల ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్రీలీల చేస్తున్న ప్రాజెక్ట్ లలో దాదాపు అర డజన్ చిత్రాలు వచ్చే ఆరు నెలల్లో విడుదల కాబోతున్నాయి. ఈ నెలలోనూ మెగా హీరో మూవీతో శ్రీలీల ప్రేక్షకులను పలకరించాల్సి ఉంది. కానీ, సదరు హీరో ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చాడు. శ్రీలీల ఆశలన్నీ గల్లంతు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా మేనల్లుడు […]
ఇండస్ట్రీలోకి వచ్చి శ్రీలీల అన్ని కోట్లు సంపాదించిందా..? మెగా హీరోలు కూడా వేస్ట్..!!
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే యంగ్ బ్యూటీ శ్రీ లీల హవానే కొనసాగుతుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి హీరోలతో కలిసి నటిస్తుంది శ్రీలీల . ఇప్పటికే చేతిలో 12 సినిమాలకు పైగానే పెట్టుకొని ఉన్న శ్రీలీల బాలీవుడ్లో సైతం ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు అంటే రెండేళ్లు కావస్తున్న ఈ బ్యూటీ అప్పుడే కోట్ల ఆస్తులను సంపాదించేసింది అన్న […]
దండయాత్రకి రెడీ అవుతున్న శ్రీలీల.. వచ్చే ఆరు నెలలు ఫ్యాన్స్ కి పూనకాలే!
టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా మారిన శ్రీలీల బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి రెడీ అవుతోంది. వచ్చే ఆరు నెలల్లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించబోతోంది. ఆగస్టులో ఈ బ్యూటీ `ఆది కేశవ` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతోంది. అలాగే సెప్టెంబర్ 18న `స్కంద` రిలీజ్ కానుంది. స్టార్ డైరెక్టర్ […]
హీరో యష్ కు యంగ్ బ్యూటీ శ్రీలీల మరదలు అవుతుందని మీకు తెలుసా?
టాలీవుడ్ ను తన కనుసైగలతో ఏలేస్తున్న యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు పది ప్రాజెక్ట్ లు శ్రీలీల చేతిలో ఉన్నాయి. గుంటూరు కారం, భగవంత్ కేసరి, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద వంటి భారీ చిత్రాల్లో సైతం శ్రీలీల భాగమైంది. ఈ సంగతి పక్కన పెడితే.. `కేజీఎఫ్` మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న కన్నడ హీరో యష్ కు శ్రీలీల మరదలు అవుతుందని మీకు […]
అప్పుడు సాయి పల్లవి..ఇప్పుడు శ్రీలీల.. ఇద్దరిలో ఉన్న ఈ కామన్ పాయింట్ ఇదే.. అందుకే డైరెక్టర్స్ ఎగబడుతున్నారా..!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పాపులారిటీ.. క్రేజ్ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేతిలో 12 సినిమాలు కు పైగానే పెట్టుకొని మరిన్ని క్రేజీ ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టుకున్న శ్రీలీల అంటే జనాలు ఎక్కువగా లైక్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోస్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ – విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్ హీరోలు […]
కొట్టిన సరే కోపం రాని శ్రీలీలకు ..ఆ మాట అంటే చచ్చేంత కోపం వస్తుందా..? ఏం పిల్ల రా బాబు..!!
ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే.. యంగ్ బ్యూటీ శ్రీలీలనే ఎక్కువ మంది జనాలు లైక్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరో – స్టార్ హీరో – యంగ్ హీరో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న హీరో కూడా శ్రీ లీల తోనే సినిమాలో నటించాలని కోరుకుంటున్నారు. దీని కి కారణం శ్రీలీల యొక్క అందం అంటుంటే మరికొందరు శ్రీ లీలలో ఉన్న నటన టాలెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు […]








