టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తే.. అనిల్ రావుపూడి దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయుకుడి పాత్రను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]
Tag: sreeleela
సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజశేఖర్.. ఆ టాలీవుడ్ హీరో మూవీలో యాంగ్రీ యంగ్ మెన్!
టాలీవుడ్ లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఇప్పటికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మాత్రం క్రమంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న `స్కంద`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం `స్కంద`. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, దగ్గుబాటి రాజా, శరత్ లోహితస్వ, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ సిసిల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించగా.. థమన్ స్వరాలు అందించాడు. […]
బాలయ్య మజాకా.. `భగవంత్ కేసరి`కి ఎంత రెమ్యునరేషన్ ఛార్ట్ చేశాడో తెలుసా?
`అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకని అదిరిపోయే కంబ్యాక్ rచ్చిన నటసింహం నందమూరి బాలకృష్ణ.. ఈ ఏడాది ఆరంభంలో `వీరసింహారెడ్డి` మూవీతో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు `భగవంత్ కేసరి` చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషిస్తే.. బాలీవుడ్ […]
శ్రీలీల కారణంగా కొడుకు చేత తిట్లు తిన్న బాలయ్య.. తండ్రిని మోక్షజ్ఞ అంత మాటనేశాడా?
యంగ్ బ్యూటీ శ్రీలీల కారణంగా నటసింహం నందమూరి బాలకృష్ణ సొంత కొడుకు చేత తిట్లు తిన్నాడట. బాలయ్య తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ త్వరలో `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల ఇందులో బాలయ్య కూతురిగా […]
స్కంద ఫ్లాప్ అయినా హ్యాపీగానే ఉన్న హీరో రామ్.. కారణం ఏంటో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటిస్తే.. శ్రీకాంత్, దగ్గుపాటి రాజా, ఇంద్రజ, గౌతమి తదితరులు కీలకపాత్రను పోషించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ స్కంద ప్రేక్షకులం ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో ఈ మూవీ విఫలం అయింది. స్కందకు మిక్స్డ్ […]
బంపర్ ఆఫర్ కొట్టేసిన హనీరోజ్.. ఏకంగా పవర్ స్టార్ మూవీలో ఛాన్స్?!
మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన `వీరసింహారెడ్డి` మూవీతో హనీరోజ్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఇందులో బాలయ్యకు మరదలిగా, తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది. వీరసింహారెడ్డి తర్వాత తెలుగు తెరపై హనీరోజ్ మళ్లీ కనిపించకపోయినా.. సోషల్ మీడియా ద్వారా కవ్వించే ఫోటోషూట్లతో ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే తాజాగా తెలుగులో హనీరోజ్ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
అమ్మ బాబోయ్.. `స్కంద`లో రామ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలిస్తే షాకే!
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రీసెంట్ గా `స్కంద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ కు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయినాసరే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. కానీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను మాత్రం రీచ్ కాలేకపోయింది. ఈ సంగతి పక్కన పెడితే.. స్కందలో […]
`స్కంద` ఫ్లాప్ అని రామ్ కు ముందే తెలుసా.. అందుకే అలా చేశాడా..?
ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు. సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ […]








