రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆయన నటించిన సాహో సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు టాలీవుడ్, బాలీవుడ్ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు. మరో ఐదేళ్ల వరకు ప్రభాస్ డైరీలో ఖాళీ అనే […]
Tag: spirit
`స్పిరిట్`గా వస్తున్న ప్రభాస్..డైరెక్టర్ అతడే!
రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. అందరూ ఊహించినట్టే ప్రభాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి ఛాన్స్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్‌కు `స్పిరిట్` అనే ఆసక్తికరమైన టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశామని తెలియజేస్తూ.. తాజాగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ అధికారిక ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో […]