” స్పిరిట్ ” లో విలన్ గా తెలుగు స్టార్ హీరో.. సందీప్ వంగా క్లారిటీ..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన‌ ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి తోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోను తీసుకున్నారని వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక అతను ఎవరనే విషయాన్ని మాత్రమే రివిల్ […]

స్పిరిట్ లో విలన్ వరుణ్ కాదట‌.. కానీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..!

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ప్రభాస్, సందీప్ రెడ్డివంగ కాంబోలో తెర‌కెక్క‌నున్న‌ స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు.. సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వరమ్‌ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్కర్ తో బిజీగా ఉన్నా సందీప్.. హర్షవర్ధన్‌తో కలిసి మ్యూజిక్ సీటింగ్ను కూడా మొదలుపెట్టేసాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. […]