ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ స్టైల్ మైంటైన్ చేయడంలో వీరిద్దరూ ముందంజలో ఉంటారు. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన లుక్ ని ఎలా మార్చేస్తూ ఉంటాడో అలాగే ఆయన భార్య స్నేహ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సిల్వర్ […]
Tag: special news
ప్రగతి ఆంటీ ఇంటిని చూశారా..? అదిరిపోయింది అంతే!
ఈ మధ్యకాలంలో చాలామంది ఇటు బుల్లితెర మరియు అటు వెండితెర సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ మొదలుపెట్టారు. వీడియో వ్యూస్ పెరగడం కోసం రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ డిఫరెంట్ వీడియోలు చేస్తూ తమ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా యూట్యూబ్లో వైరల్ అయితున్నది సెలబ్రిటీల హోమ్ టూర్ వీడియోలు. ఇక ప్రస్తుతం నటి ప్రగతి కూడా తన హోమ్ టూర్ వీడియోని షేర్ చేసి ప్రేక్షకులతో పంచుకుంది. అయితే ఆ వీడియోలో తన […]
అలాంటి పని చేసి అడ్డంగా బుక్కైన బిగ్ బాస్ బ్యూటీ.. కేసు నమోదు!
ఉర్ఫీ జావెద్.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయనవసరం లేదు. అయితే బిగ్ బాస్ హిందీ ఓటిటి మొదటి సీజన్ ద్వారా ఉర్ఫీ చాలా పాపులర్ అయింది. అంతేకాదు ఆమె బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పటికంటే బయటకు వచ్చిన తర్వాత ఆమె తన వెరైటీ దుస్తులతో చేసే రచ్చతో నిత్యం మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. వెరైటీ దుస్తులు, డిఫరెంట్ డిజైన్లతో ఉర్ఫీ వేసుకున్న బట్టలలో అందాలను చూపించి, చూపించకుండా అందరికీ […]
హీరో నాని-అంజన పెళ్లి బంధానికి పదేళ్లు.. వీరి ప్రేమ కథ గురించి మీకు తెలుసా?
న్యాచురల్ స్టార్ నానీ .. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనవసరం లేని పేరు. దాదాపు 14 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. గతంలో నాని కెరీర్ ప్రారంభంలో ఆర్జేగా పనిచేసి ఆ తర్వాత క్లాప్ బాయ్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసి ఎంతో కష్టపడ్డాడు. ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలని అంటారు. అయితే నానికి […]
నేషన్స్ బెస్ట్ ఫెయిర్.. ప్రభాస్-అనుష్కపై ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు చేయనవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్-అనుష్క ప్రేమించుకుంటున్నారని, వీరిద్దరూ కలిసి కొంతకాలంగా సహజీవనం కొనసాగిస్తున్నారని.. అంతేకాకుండా త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వీరిద్దరి రిలేషన్షిప్ గురించి ప్రముఖ డైరెక్టర్ మెహర్ రమేష్ ఎన్నో ఆసక్తికరమైన […]
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మహేష్ బాబు.. వెల్లువెత్తుతున్న ప్రశంసలు!
సూపర్ స్టార్ మహేష్ బాబు.. కేవలం సినిమాలతోనే కాక నిజ జీవితంలో కూడా లో ఎన్నో మంచి పనులు మరియు సేవా కార్యక్రమాలు చేసి రియల్ సూపర్ స్టార్ హీరో అనిపించుకుంటున్నారు. మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిరుపేద కుటుంబాల పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్ చేయిస్తూనే రెండు గ్రామాలను దత్తత కూడా తీసుకున్నాడు. అలా మహేష్ తన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మరియు ఫ్రీ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ వారికి అండగా […]
బాలీవుడ్ హాట్ బాంబ్ తో రామ్ ఆట పాట.. బోయపాటి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు!?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. `అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బోయపాటి నుండి రాబోతున్న చిత్రం ఇది. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఇందులో యంగ్ […]
విజయ్ దేవరకొండకు పెళ్లయిపోయింది.. జాన్వీ ఓపెన్ కామెంట్స్!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా `అర్జున్ రెడ్డి` సినిమా తో దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు. ఇటీవల విడుదలైన `లైగర్` సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి స్టార్ డమ్ ని దక్కించుకున్నాడు. ఇక అతడు పెళ్లికి ఊ అనాలే కాని ఎంతోమంది అందగత్తెలు రెడీగా ఉన్నారు. అయితే విజయ్ దేవరకొండపై క్రష్ ఉందంటూ యంగ్ బాలీవుడ్ హీరోయిన్లు అయినా జాన్వీ కపూర్ మరియు సారా అలీ ఖాన్, […]
భారీ ధర పలికిన విజయ్ దళపతి `వారసుడు` ఆడియో రైట్స్.. ఎంతంటే?
విజయ్ దళపతి.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి సినిమాలు చేసి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా విజయ్ హీరోగా తెరకెక్కునున్న `వారసుడు` సినిమా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్, పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మించగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో విజయ్ జంటగా కన్నడ బ్యూటీ రష్మిక హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్, […]