వావ్.. నాలుగోసారి ఆ హీరోయిన్ తో జతకట్టబోతున్న ప్రభాస్.. మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలను నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రభాస్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. అలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్రభాస్‌కు జంటగా నటించే ఛాన్స్ వస్తే బాగుండని ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎవరైనా హీరోయిన్‌కు ప్రభాస్‌తో నటించే అవకాశం వస్తే అసలు మిస్ చేసుకోరు అనడంలో అతిశయోక్తి […]

సౌత్ ఇండస్ట్రీలో సొంత విమానం కొనుగోలు చేసిన ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పోటీపడి మరి హీరోయిన్స్ రెమ్యున‌రేష‌న్‌ అందుకుంటున్న సంగతి తెలిసిందే. కోట్లకు కోట్లు తీసుకుంటూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మలంతా.. ల‌గ్జ‌రీ బంగ్లాల‌తోపాటు లగ్జరీకారులు, బైకులు ఇలా కోట్లు ఖర్చు చేసి మరి జీవితాన్ని విలాసవంతంగా గడుపుతున్నారు. అయితే కొంతమంది సొంత విమానాలను కూడా కొనుగోలు చేసి లైఫ్ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా ఇప్పటికే మన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్గా ఎదిగిన‌ రాంచరణ్, […]