హిస్టరీని తిరగరాస్తున్న సౌత్ క్విన్..!!

హీరోయిన్ త్రిష దాదాపుగా శబ్దాలుగా దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయక కొనసాగుతోంది. తెలుగు తమిళంలోనే టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా మరొకసారి తన హిస్టరీని తిరగరాస్తోంది. 40 ఏళ్ల వయసులో కూడా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూ అందరికీ షాక్ ఇస్తోంది. గ్లామర్ రూల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ ఉంటుంది. 20 ఏళ్లుగా హీరోయిన్గా ఉండడం అంటే అది చాలా అదృష్టమని చెప్పవచ్చు. త్రిష […]