Tag Archives: soon

ఆహా లో మార్పులు చేయబోతున్న అల్లు అరవింద్ ..!

ఈ ఆహా యాప్ గురించి మీకు ఎన్నో విషయాలు తెలిసే ఉంటాయి. ఆహా యాప్ ఎలా అంటే జియో యాప్ లాగే ఉంటుంది. కానీ ఈ ఆహా యాప్ లో తెలుగు మూవీస్ ఎక్కువగా చూడవచ్చు. ఈ యాప్ లో మూవీస్ ఏ కాకుండా కొత్త కొత్త షో లను కూడా చూడొచ్చు. ఈ యాప్ ని మెగా నిర్మాత అల్లు అరవింద్ స్థాపించారు.ఈయన ఏ వ్యాపారం చేపట్టిన అందులో ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది

Read more

త్వరలోనే రాజ్ తరుణ్ వివాహం..?

టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఉయ్యాలా జంపాల మూవీతో ఎంట్రీ ఇచ్చిన హీరో రాజ్ తరుణ్ త్వరలోనే ఒక ఇంటివాడు అవబోతున్నాడు. ఈ ఏడాది ముగిసేసరికి ఈ యువ హీరో పెళ్లి చేసుకొనున్నట్లు తెలుస్తుంది. హీరో రాజ్ తరుణ్ ఇటీవలే హైదరాబాద్ లోని తన కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా రాజ్ తరుణ్ వివాహం అనంతరం ఫ్యామిలీతో కొత్త ఇంట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాడట. ఐతే ఇప్పటివరకు రాజ్ తరుణ్ తన

Read more

ఓటీటీపై దృష్టి పెట్టిన బాలయ్య భామ..?

ప్రస్తుతం ఉన్న క‌రోనా శంక్షోభం వల్ల డిజిట‌ల్ ప్లాట్ఫారం కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రేక్షకులు టైం పాస్ కోసం ఎక్కువగా ఓటీటీనే ఆశ్ర‌యిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్ర‌ముఖులు కొత్త ఓటీటీ సంస్థ‌లు ప్రారంభించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. తెలుగులో ఇప్ప‌టికే ఆహా అనే సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫాంన్‌ను అల్లు అర‌వింద్ మొదలు పెట్టగ, త్వ‌ర‌లో నాగార్జున కూడా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టనున్నారు అని వార్తాలు వస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు అందాల బొద్దు

Read more

నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?

నంద‌మూరి హీరోల‌ నుండి మ‌ల్టీస్టార‌ర్ వస్తే చూడాల‌ని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆస‌క్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి క‌లను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్ప‌టికే వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ

Read more

వక్కంతం వంశీ దర్శకత్వంలో లవర్ బాయ్ .?

టాలీవుడ్ లవర్ బాయ్ హీరో నితన్ భీష్మ చిత్రం సక్సెస్ వచ్చిన తరువాత మరో హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే మూవీ చేసాడు కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యి తీవ్ర నిరాశ పరిచింది. ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రంగ్ దే కూడా నితిన్ కి పెద్దగా హిట్ ఇవ్వలేదు. ప్రస్తుతం నితిన్ అంధాదున్ రీమేక్ లో నటిస్తున్నాడు.

Read more

కళ్యాణి దర్శకత్వంలో యువ హీరో..?

తెలుగు సీనియర్ నటి కళ్యాణి అప్పట్లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటిగానే కాకుండా నిర్మాతగా చాప్టర్ 6 అనే మూవీ చేయగా, ఆమె భర్త బిగ్ బాస్ ఫేమ్ సూర్య కిరణ్ కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదట మలయాళం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెర పై తళుక్కుమంది కళ్యాణి. అంతే కాకుండా ఆమె తమిళ, కన్నడ సినిమాలలో కూడా నటించింది. ఈ మధ్య సినిమాలకు దూరం అయింది కళ్యాణి. కానీ

Read more

‘శుక్ర’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు..!

కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్లు మూసివేత అంటున్నారు కానీ, ఏది ఏమైనా శుక్ర చిత్రం రిలీజ్ చేయడానికే మేము నిర్ణయించుకున్నాం. మా చిత్రం రిలీజ్ కు సహకరించిన మధుర శ్రీధర్‌గారికి చాలా థ్యాంక్స్ అని దర్శకుడు సుకు పూర్వజ్‌ అన్నారు. అరవింద్‌ కృష్ణ, శ్రీజితా ఘోష్‌ జంటగా అయ్యన్న నాయుడు నల్ల, తేజ పల్లె నిర్మించిన శుక్ర చిత్రం ఈ నెల 23న రిలీజ్ కానుంది. సుకు పూర్వజ్‌ మాట్లాడుతూ, మా చిత్రం

Read more

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చిరు..!?

టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివతో ఆచార్య సినిమా చేస్తున్నారు చిరు. అతి త్వరలోనే మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్న కొత్త చిత్రం సెట్స్ మీదకి వెళ్లనుంది. ఇక మెహర్ రమేష్, బాబీ కూడా మెగాస్టార్‌తో మూవీ చేయబోతున్నారు. ఈ క్రమంలో మరో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ విన్నారా మెగాస్టార్ చిరు. గత కొంతకాలంగా ఈ కథ పైనే ఫోకస్ చేస్తూ

Read more