నాగచైతన్యకు తన తాత బుద్ధులు వచ్చాయా..?

అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం బంగార్రాజు. ఈ సినిమా సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్ గా నిర్మిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బంగార్రాజు మనవడి పాత్రలో నాగచైతన్య కనిపిస్తారు అన్న వార్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక లైను.. బాగా పాపులర్ అవుతోంది. అదేమిటంటే.. నాగచైతన్యకు తన తాత బుద్ధులే వస్తాయని , మనవడిని సరైన దారిలో పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే స్వర్గం నుంచి […]