SSMB 29: గూస్ బంప్స్ అప్డేట్.. ఇది జక్కన్న స్టామినా..!

తెలుగు ఇండస్ట్రీలో.. స్టార్ట్ దర్శకుల సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. దర్శకధీరుడు రాజమౌళి సినిమాలు మరో ఎత్తు అనడంలో అతిశ‌యోక్తి లేదు. ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్ లో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తో మరో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టును రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా షూటింగ్ జరుగుతున్న కూడా ఇప్పటివరకు ఎలాంటి […]

అకీరా గురించి వస్తున్న వార్తలన్నీ ఫేక్.. చరణ్ కి అసలు సంబంధం లేదు.. రేణు దేశాయ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్.. రెండేళ్లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ‌నున్నాడని.. చరణ్ ఆ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడంటూ.. ఈ క్రమంలోనే ప్రస్తుతం యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడని.. మీడియాలో ఎన్నో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ కూడా అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె షోలో త్వరలోనే అకీరా ఎంట్రీ ఉండబోతుందంటూ వివరించాడు. ఈ క్రమంలోనే అకీరా బర్త్డే రోజునే తల్లి రేణు దేశాయ్ ఓ ప్రముఖ ఛానల్ […]

చరణ్ పెద్ది వర్సెస్ ఎన్టీఆర్ డ్రాగన్.. వార్ తప్పదా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆగస్టు 14న బాలీవుడ్ ఫిలిం వార్ 2తో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్లో మరో సినిమా రూపొందుతుంది. మైత్రి మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఫిలింకు డ్రాగానే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే ప్రారంభమైన సినిమా షూట్ లో ఎన్టీఆర్ తో అవసరంలేని కొన్ని సన్నివేశాల షూట్ ను ప్రారంభించేశారు. కొత్త స్కెడ్యూల్లో ఎన్టీఆర్ త్వరలోనే […]

మార్క్ శంకర్ లేటెస్ట్ హెల్త్ అప్డేట్.. మెగా ఫ్యామిలీ నుంచి ఎంతమంది సింగపూర్ వెళ్తున్నారంటే..?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ మంగళవారం సింగపూర్‌ అగ్ని ప్రమాదంలో గాయ‌ప‌డిన‌ సంగతి తెలిసిందే. మార్క్ శంకర్ చ‌దువుతున్న‌స్కూల్‌లో అగ్నిప్రమాదం జరిగడంతో ఒక చిన్నరి మరణించడంతో పాటు.. 15 మందికి గాయాల‌య్యాయి. గాయపడ్డ వారిలో మార్క్ శంకర్ కూడా ఒక‌రు. మార్క్ శంకర్ కాళ్ళు, చేతులకు గాయాలయ్యాయి. కాగా పక్కనే ఉన్న భవన నిర్మాణ కార్మికులు వెంటనే స్పందించడంతో చిన్నారులకి ప్రమాద తీవ్రత తగ్గిందని పవన్ ప్రెస్ మీట్‌లో వెల్ల‌డించారు. […]

జంతువులు, రోబోలు.. అల్లు అర్జున్ – అట్లి స్టోరీ లైన్ అదేనా..!

ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తూ.. యావత్ ప్రపంచమంతా మన దర్శకుల వైపే.. చూసేలా చేస్తుంది. ఈ క్రమంలోనే.. సార్ దర్శకులు కూడా తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోస్ ఐతే.. వాళ్ళు నటించే ప్రతి సినిమాతోనూ పాన్ ఇండియాను శాసించే స్థాయికి ఎదుగుతున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ కేవలం నేషనల్ లెవెల్ లో కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. […]

వశిష్ట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే.. మళ్లీ మెగా హీరోతోనే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 156వ‌ సినిమాగా మల్లిడి వ‌శిష్ఠ‌ డైరెక్షన్లో విశ్వంభ‌ర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు వ‌శిష్ఠ‌. ఇంకా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా సమ్మర్లో రిలీజ్ కానుందా.. లేదా వేసవి సెలవులు పూర్తయిన తర్వాత రిలీజ్ అవుతుందా.. అన్నదానిపై క్లారిటీ లేదు. ఇలాంటి క్రమంలో ప్రస్తుతం విశ్వంభర పనులలో బిజీగా ఉన్న వశిష్ట.. ఈ సినిమా […]

ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన టాప్ 8 సినిమాలు ఇవే..!

సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్‌ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన […]

బన్నీ – అట్లీ ఇంటర్నేషనల్ మూవీ.. బడ్జెట్ తెలిస్తే మైండ్ బ్లాకే..!

తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో ఈ సినిమా తెర‌కెక్కనుందని అనౌన్స్ చేశారు. వీడియో కూడా రిలీజ్ చేశారు టీం. ఈ వీడియోలో బన్నీ, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ మాట్లాడుతున్నట్లు చూపించారు. బన్నీ.. ఫేస్, బాడీ నమూనాలను తీసుకున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో హాలీవుడ్ రేంజ్‌ భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమా తెర‌కెక్క‌నుందని టాక్. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ […]

తారక్ – నీల్ రిలీజ్ డేట్ చేంజ్.. వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ మిల్ కాంబోలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానునట్లు టీం వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ట్విట్ వేసింది. అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఈ సినిమాను ప్లాన్ చేసిన టీం.. మరో మూడు […]