అక్కినేని వారి కోడలు సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం శాకుంతలంతో పాటు పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి పెట్స్ అంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన ఇంట్లో ఉండే హష్ అనే పెంపుడు కుక్కను సమంత సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంటుంది. షూటింగ్ నుంచి ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తన పెట్‌తోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తుంటుంది సమంత. ఇక తాజాగా తన ముద్దుల […]
Tag: social media
బండ్ల గణేష్‌కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్..ఏం జరిగిందంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడునని చెప్పుకునే బండ్ల గణేష్‌కు.. ఆయన ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వడం ఏంటన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వగా.. గబ్బర్ సింగ్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవల పవన్‌తో మరో సినిమాను చేయబోతున్నట్టు బండ్ల గణేష్ […]
బీచ్‌లో మస్తు ఎంజాయ్ చేస్తున్న మెహ్రీన్..ఫొటోలు వైరల్!
నాని హీరోగా తెరకెక్కిన కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెహ్రీన్.. మొదటి సీనిమాతోనే అందం, అభినయం, తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ చిత్రం తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ.. మెహ్రీన్ టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ మధ్య హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన మెహ్రీన్.. […]
దేత్తడి హారిక ఎక్కడా తగ్గడం లేదుగా..వైరల్‌గా హాట్ పిక్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దేత్తడి హారిక.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షో ఫైనల్స్ వరకు చేరుకున్న హారిక.. టైటిల్ గెలుచుకోలేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయింది. ఇక ఈ షో తర్వాత హారిక వరుస వెబ్ సిరీస్లతో పాటు సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంటోంది. ఇటీవలె ఏవండోయ్ ఓనర్ గారు అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించిన ఈ భామ.. అందాల ఆరబోతలోనూ ఏ […]
నా శరీరంలో ఆ పార్ట్‌కే ఎక్కువ ఖర్చైంది..శ్రుతి ఆసక్తికర వ్యాఖ్యలు!
శ్రుతి హాసన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తక్కువు సమయంలో తెలుగు ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. క్రాక్, వకీల్ సాబ్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోష్‌లో ఉంది. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ సరసన సలార్‌తో పాటుగా.. మరికొన్ని ప్రాజెక్ట్స్‌లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రుతి.. తాజాగా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.దాంతో అభిమాను, నెటిజన్లు వృత్తిపరమైనవే […]
f3 టీంకి అనిల్ అదిరిపోయే గిఫ్ట్..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలయికతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా “ఎఫ్ 2”. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ఇక ఫ్యామిలీ ప్రేక్షకులకు ఎంతో పెద్ద హిట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ గా తీసుకొస్తున్న సినిమా “ఎఫ్ 3”. ఈ సినిమాలో ఫన్ ఎలిమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి మిగిలిన షూట్ ని శరవేగంగా పూర్తి చేయాలి […]
వైరల్ అవుతున్న ‘లక్ష్య’ క్లైమాక్స్ షూట్ వీడియో..!
ఫ్యామిలీ హీరో నాగశౌర్య ప్రస్తుతం ‘వరుడు కావలెను’, ‘పోలీస్ వారి హెచ్చరిక’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి పలు చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలోని కొన్ని సినిమాలకు సంబంధించి ఫస్టులుక్స్, టీజర్లు గట్రా రిలీజ్ అయ్యాయి. కరోనా కారణంగా ఈ యంగ్ హీరో అప్‌కమింగ్ సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఆయన స్పోర్ట్స్ డ్రామా అయిన ‘లక్ష్య’ సినిమా షూటింగులో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ నగరంలో […]
బ్రేకప్ అయింది..ఓపెన్‌గా సీక్రెట్ బయటపెట్టిన అనుపమ!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అ ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుపమ..శతమానం భవతి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్స్‌పోజింగ్‌కు ఆమడ దూరంలో ఉండే అనుపమ.. అందం, అభినయం, తనదైన నటనతోనే ప్రేక్షకులు బాగా చేరవైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో 18 పేజీలు, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, కోలీవుడ్‌లో తల్లిపోగాదే చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. సోషలో మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనుపమ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ […]
తాను చాలా ప్రమాదకరం అంటున్న మెహ్రీన్..?!
మెహ్రీన్ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఇటీవలె భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్‌గా మారిన మెహ్రీన్.. ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు మరిన్ని చిత్రాలతో బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి వేరే వారి కత్తి మీద ఆధారపడడానికి అంగీకరించదు. ఎందుకంటే […]