నాగచైతన్య, సమంత కలిసి ఉన్నన్నన్ని రోజులు.. వారిద్దరూ క్యూట్ కపుల్ అంటూ అందరూ పొగడ్తలు కురిపించిన వారే. అయితే ఎప్పుడైతే నాగచైతన్య, సమంత తామిద్దరం విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించారో అప్పట్నుంచి సమంతకు సమస్యలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో నాగచైతన్యను ఒక్క మాట కూడా అనని నెటిజన్లు.. సమంతను మాత్రం ఏకిపారేస్తున్నారు. నీ తీరు వల్లే వ్యవహారం విడాకుల వరకూ వెళ్ళింది.. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే అక్కినేని నాగేశ్వరరావు ఇంటికి కోడలిగా వెళ్లి […]
Tag: social media
పెళ్లిపై మనసు పడ్డ నిధి..అలాంటి అబ్బాయే కావాలట..!
ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అందాల భామ.. చందూ మొండేటి దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా వచ్చిన `సవ్యసాచి` చిత్రం తో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఆ ర్వాత మిస్టర్ మజ్ను మూవీలో ప్రేక్షకులను పలకరించిన నిధి.. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రం ద్వారా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నిధి.. […]
వామ్మో..సమంత ఇలా రెచ్చిపోతే కుర్రకారు తట్టుకోవడం కష్టమే!
గత కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా సత్తా చాటుతున్న సమంత.. ఇటీవలె భర్త నాగచైతన్య నుంచి విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. చూడ ముచ్చటైన జంటగా అందరి ప్రశంసలు పొందిన వీరిద్దరూ విడిపోవడం అభిమానులను తీవ్రంగా కలచి వేసింది. ఇక చైతు నుంచి విడిపోయిన తర్వాత వరసగా వెకేషన్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చిన సామ్.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో రెచ్చిపోతోంది. తాజాగా గోవా వేదికగా […]
హాట్ అందాలతో హీటెక్కిస్తున్న జెనీలియా.. పిల్లలకు తల్లైనా తగ్గట్లేదుగా!
జెనీలియా.. పరిచయం అవసరం లేని పేరు. `సత్యం` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ..సై, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరవడంతో పాటుగా స్టార్ స్టేటస్‌ను కూడా దక్కించుకుంది. మరోవైపు తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, బాలీవుడ్ యంగ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ తో ప్రేమించి పెళ్లి […]
బబ్లీ లుక్స్‌తో పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!
శ్రీముఖి.. టీవీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై యాంకర్‌గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి.. తనదైన అందం, చలాకీతనంతో భారీ ఫాలోయింగ్‌ను ఏర్పర్చుకుంది. అలాగే జులాయి సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఇటీవల `క్రేజీ అంకుల్స్` చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. శ్రీముఖి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇక ప్రస్తుతం బుల్లితెర […]
మత్తెక్కిస్తున్న పూర్ణ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఎవ్వరైనా ఆమెకు దాసోహమే!
నటి పూర్ణ.. ఈమె అసలు పేరు షామ్నా కాసిం. కేరళకు చెందిన ఈ భామ.. డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి మోడల్‌గా, ఆపై నటిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. రవిబాబు దర్శకత్వంలో వచ్చిన హారర్ చిత్రాలు అవును, అవును 2 లతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైన పూర్ణ.. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నలబైకి పైగా చిత్రాల్లో నటించింది. అయితే అందం, అభినయం, అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ.. పూర్ణ స్టార్ […]
ఆ వ్యక్తితో అర్థరాత్రి అనసూయ డేట్..ఫొటోలు వైరల్!
బుల్లితెరపై హాట్ యాంకర్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న అనసూయ భరధ్వాజ్.. `సోగ్గాడే చిన్నినాయనా` సినిమాతో వెండితెరపైకి అడుగు పెట్టి ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత క్షణం చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అను.. `రంగస్థలం`లో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ.. తాజాగా తనకు ఇష్టమైన వ్యక్తిని అర్థ రాత్రి డేట్‌కి వెళ్లింది. అంతేకాదు, అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా తన […]
బ్లాక్ శారీలో నిహారిక క్రేజీ లుక్స్..చూస్తే మతిపోవాల్సిందే!
సినీ నటుడు నాగబాబు కూతురు, మెగా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా మారిన ఈ భామ.. మూడు, నాలుగు సినిమాలు చేసింది. పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. కానీ, స్టార్ హీరోయిన్‌గా మాత్రం ఎదగలేకపోయింది. భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దర్శక, నిర్మాతలెవ్వరూ నిహారిక వైపు చూడలేదు. అయితే గత ఏడాది ఈ బ్యూటీ వెంకట […]
వైరల్ : హాలిడే కోసం వెళ్ళిన ఆ దంపతులకు అనుకోని షాక్ …!
పారా సైలింగ్ చేయాలనుకున్న ఓ జంట పారాషూట్ లో పైకి ఎగురుతూ ఉండగా ఒక్కసారిగా దానికి ఉన్న తాడు తెగిపోయి సముద్రంలో పడిపోయారు. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్ కు చెందిన అజిత్ కథడ్ ( 30), సరళ కథడ్ (31) హాలిడే ట్రిప్ కోసం దయూలోని నంగావ్ బీచ్ కు వెళ్లారు. పారా సెయిలింగ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే పవర్ బోటు నుంచి నిపుణల నేతృత్వంలో వారిద్దరూ పారా […]