బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షారుక్ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పటివరకు 80 సినిమాలకు పైగా నటించాడు. ఆయనకు బాలీవుడ్ లోనే కాకుండా ఇతర సినిమా ఇండస్ట్రీలో కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలతో పాటు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు . షారుక్ ఖాన్ ఢిల్లీలో మధ్య తరగతి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. ఆయన ఎంతో కష్టపడి బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా […]
Tag: social media
బిగ్ షాకింగ్: కన్నింగ్ కొరటాల వల్ల ఎన్టీఆర్ 100 కోట్లు నష్టపోయాడా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!
స్టార్ హీరోలకు సినిమా హిట్ అయింది అంటే వారి రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరుగుతుంది. ఎన్టీఆర్ కి త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సూపర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. దాంతో ఆయన తర్వాత సినిమాకు ఏకంగా 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునే మార్కెట్ కూడా పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. అయితే, దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన కొద్ది […]
చిరంజీవి గాడ్ ఫాదర్ కలెక్షన్ డీటెయిల్స్… మరి ఇంత దారుణమా..!
చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా ప్రేక్షకులకు ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలి వారంలో ఈ సినిమా అంచనాలను మించి భారీ కలెక్షన్ లను రాబట్టుకుంది. అయితే వీకెండ్ లో ఈ సినిమాకు చెప్పుకోతగ్గ కలెక్షను రాలేదు. సినిమాకు అడ్వాన్సులు తీసుకున్న నిర్మాతలు రిలీజ్ చేసిన మార్కెట్ లెక్కల ప్రకారం 15 కోట్లలు నష్ట పోయారని తెలుస్తుంది. గాడ్ ఫాదర్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన […]
సమంత యశోద కోసం ఐదుగురు హీరోలా..ఎవరు ఊహించని అప్డేట్..!
సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద సినిమా ట్రైలర్ లాంచ్ కోసం సినిమా యూనిట్ ఎవరు ఊహించని విధంగా ప్లాన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో గర్భవతిగా కనిపించిన సమంత ..తన పర్ ఫామెన్స్ తో చించేసింది.దీంతో యశోద సినిమాపై భారి స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్‌ను గురువారం నాడు ఐదుగురు స్టార్ హీరోలు విడుదల చేయబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా నవంబర్ […]
టాలీవుడ్ స్టార్ హీరోతో ఎంఎస్ ధోని సినిమా.. త్వరలోనే బిగ్ అనౌన్స్‌మెంట్?!
మహేంద్ర సింగ్ ధోని.. టీమిండియా మాజీ కెప్టెన్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ రథసారథి సరికొత్త సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ధోని ఫిలిమ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే గతంలో ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన ధోని తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాడు. దీపావళి సందర్భంగా ధోని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కింద తమిళంలో మొదటి సినిమాను నిర్మించబోతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. […]
యూట్యూబ్‌లో అవి చూసి నా వైఫ్‌తో చేస్తుంటా.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్!
హీరో కార్తికేయ.. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన నటుడిగా మంచి స్థానాన్ని దక్కించుకున్నాడు. కార్తికేయ `ఆర్ఎక్స్ 100` సినిమాతో మంచి హిట్ అందుకుని బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున వసూళ్లను రాబట్టాడు. ఒకపక్క హీరోగా నటిస్తూ మరో పక్క విలన్ పాత్రలలో కూడా నటిస్తూ మంచి మార్కులు కొట్టేశాడు. నాని `గ్యాంగ్ లీడర్` సినిమా అలాగే `వలిమై` సినిమాలో విలన్ గా చేసి మంచి ప్రశంసలను అందుకున్నాడు. తాజాగా కార్తికేయ “గిస్మట్ […]
మేకప్ లేకుండా డింపుల్ హయతిని చూశారా? అస్సలు గుర్తు పట్టలేరు బాబోయ్!
డింపుల్ హయాతీ… వరుణ్ తేజ్ ప్రముఖ పాత్రలో నటించిన `గద్దలకొండ గణేష్` సినిమాలో `జర్ర జర్ర` అనే ఐటమ్ సాంగ్ చేసి కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటతో మంచి గుర్తింపు పొందిన హయాతీకి తెలుగులో మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఆ తరువాత తెలుగులో `యురేకా` అనే సినిమా చేసింది. అంతేకాకుండా బాలీవుడ్ లో సారా అలీ ఖాన్, అక్షయ్ కుమార్ నటించిన `అంత్రాంగి రే` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె […]
మరోసారి శ్రీయ బరితెగింపు.. పబ్లిక్ గా భర్తతో లిప్ లాక్ లు!
శ్రియ సరన్.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగు, తమిళ్ తోపాటు నార్త్ లో కూడా ఈ బ్యూటీ తన అందంతో, నటనతో సత్తా చాటింది. అయితే శ్రీయ ఒకప్పుడు గ్లామర్ తో ఊపేసిన ఇప్పుడు మాత్రం నటనకు స్కోప్ సినిమాలే ఎంచుకుంటుంది. శ్రీయ పెళ్లి తర్వాత కూడా టాప్ ఆర్డర్లో రాణిస్తుంది. లాక్ డౌన్ టైంలో ఓ పాపకి జన్మనిచ్చింది. ఓ బిడ్డకి తల్లి అయినా కూడా ఈమెకు ఆఫర్లు […]
ఘనంగా సంగీత 44వ బర్త్ డే సెలబ్రేషన్స్.. సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
సంగీత.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన `ఖడ్గం` సినిమాలో రవితేజ సరసన నటించి.. `ఒకే ఒక్క ఛాన్స్` అనే డైలాగ్ తో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని బాగా పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోలైన బాలకృష్ణ, శ్రీకాంత్, శ్రీహరి లాంటి స్టార్స్ అందరితోనూ హీరోయిన్గా నటించింది. అంతేకాకుండా తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలు చేసి ఆ […]