సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో మాస్ యాక్షన్ డ్రామాగా గుంటూరు కారం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి బారిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక త్రివిక్రమ్ – మహేష్ కాంబో దాదాపు 13 ఏళ్ల తర్వాత మరోసారి గుంటూరు కారంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ పై […]
Tag: social media viral news
తెలుగు లేడీ ఓరియంటెడ్ సినిమాలో నయన్.. ఏ బ్యానర్‌లో అంటే..?
సౌత్ స్టార్ బ్యూటీల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతారకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమెను లేడీ సూపర్ స్టార్‌గా ఆమె ఫ్యాన్స్ పిలుచుకుంటూ ఉంటారు. గత కొన్నేళ్ళుగా లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో తిరుగులేని ముద్రను వేసుకున్న నయన్.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటెన్న స్టార్ హీరోయిన్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈమె తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ అగ్రనిర్మాణ సంస్థ […]
రాజమౌళి మూవీలో మహేష్ రోల్ ఏంటో తెలిస్తే గూస్ బమ్స్ ఏ..!!
పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా పూర్తయిన వెంటనే మహేష్.. రాజమౌళి సినిమాకు […]
మహేష్ కు అప్పుడు కొడుకుగా.. ఇప్పుడు పోటీగా.. కామెంట్స్ పై తేజ సజ్జ ఇంటెలిజెంట్ రియాక్షన్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే పల సినిమాలు తో చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ హనుమాన్ సినిమాతో హీరోగా ప్రేక్షకులముందుకు రానున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బడిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టాలీవుడ్ అగ్ర హీరో మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది. ఇక గతంలో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన యువరాజు సినిమాలో […]
ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మహరాజ్ వెనకు తగ్గేనా..?
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, నవదీప్ లాంటి […]
ఆ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.. మణిశర్మ అవేదన కరెక్టేనా..
టాలీవుడ్ ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి లాంటి అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ అందించిన మణిశర్మ.. ఇప్పుడు అడపాదడపా సినిమాలలో, చిన్న హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ మాట్లాడుతూ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏ విషయంలోనైనా […]
యాక్షన్ విజువల్స్, ఫాదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న వెంకీ మామ.. సైంధవ్ ట్రైలర్ (వీడియో)..
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ యాక్టర్ విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వెంకటేష్ హీరోగా డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవైటెడ్ సాలిడ్ ప్రాజెక్ట్ సైంధవ్. వెంకటేష్ కెరీర్‌లో ఇది 75వ సినిమాగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఈ సినిమాపై మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎలాగైనా వెంకీ మామ ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ […]
మహేష్ బాబు తర్వాత.. రాజమౌళి నెక్స్ట్ మూవీలో జాక్పాట్ కొట్టేసిన ఆ లక్కీ హీరో ఎవరంటే..?
పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాహుబలి సిరీస్ లతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న రాజమౌళి.. ఈ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాడు. ఈ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న రాజమౌళి.. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కూడా కాకముందే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా […]
కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఓ సినిమాలో నటించాడని తెలుసా.. ఆ మూవీ ఏంటంటే..?
కాంట్రవర్షియల్ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటినుంచి వేణు స్వామి లాంటి వారు చాలామంది సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్నారు. అంతకుముందు ఏం చేసేవారో తెలియకపోయిన.. ఇప్పుడు మాత్రం సెలబ్రిటీల పర్సనల్ లైఫ్‌ల గురించి వారి జాతకాల గురించి చుప్తూ సోషల్ మీడియాలో పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయిపోతున్నారు. అయితే గతంలో వేణు స్వామి తాను ఎన్నో […]