రాముడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హనుమాన్ మేకర్స్.. ఎంత విరాళం ఇచ్చారంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ స‌జ్జ‌ హీరోగా నటించిన హనుమాన్ మూవీ భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రిలీజ్ అయి పాన్ ఇండియా రేంజ్‌లో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రతి చోట పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో హనుమాన్ ప్రస్తుతం దూసుకుపోతుంది. గురువారం పెయిడ్ ప్రామియర్లతోనే ఈ మూవీకి అద్భుతమైన టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. కాగా హనుమాన్ సినిమాకు అమ్మడయ్యే ప్రతి టికెట్ నుంచి […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]

” సైంధవ్ ” ప్రీమియర్ షో రివ్యూ.. వెంకీ మామ బొమ్మ హిట్టా.. ఫట్టా.. ?!

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్.. తెరకెక్కుతుంది. హిట్ 2 ఫ్రేమ్ శైలేష్ కొల‌ను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రూహిణి శర్మ, శ్రద్ధ శ్రీనాథ్, ఆండ్రియ జ‌ర్మియా, ఆర్య‌ కీలకపాత్రలో నటించారు. నవాజుద్దీన్ సిద్ధికి విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సంక్రాంతి బరిలో జనవరి 13న ఈరోజు సైంధవ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. యాక్షన్ థ్రిల్లర్లో వెంకటేష్ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ […]

‘ సైంధవ్ ‘ ట్విట్టర్ రివ్యూ.. వెంకీ మామ యాక్షన్ అవతార్ అదుర్స్.. కానీ..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, శ్రద్ధ శ్రీనాథ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ సైంధవ్. డైరెక్టర్ శైలేష్ కొల‌ను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆర్య, ఆండ్రియా జ‌ర్మియా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి బరిలో జనవరి 13న సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక ఆల్రెడీ ఓవర్సీస్ లో షో పడడంతో సైంధవ్ టాక్ బయటకు వచ్చింది. ఈ మూవీ ఎలా ఉందో నెటిజన్స్ […]

60 ఏళ్ల క్రితం నాన్నకి మాట ఇచ్చా.. ఇప్పటికీ దాటలేదు.. ఏసుదాస్

ఏ సినిమా హిట్ అవ్వాలన్నా కచ్చితంగా సినిమాలో పాటలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి పాట ఆరో ప్రాణం. ఆ పాటకు ఊపిరిగా గాన సరస్వతిగా ఉంటారు సింగర్ ఏసుదాస్. ఈయన పేరుకు మాత్రమే మలయాళీ అయినా సర్వభాష గాయకుడు. ఈయన పాడారంటే చాలు ఆ సినిమా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. తన మధురమైన గానంతో ఇప్పటివరకు 40 వేలకు పైగా పాటలను పాడిన ఘనత ఏసుదాసుకి ఉంది. 1980 […]

‘ గుంటూరు కారం ‘ ప్రీమియర్ షో టాక్.. ఊర మాస్ ఘాటు ఎంటర్టైనర్.. ఫ్యాన్స్ కి మాస్ జాతర..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో దాదాపు 13 ఏళ్ల తర్వాత గుంటూరు కారం సినిమా సిల్వ‌ర్ స్క్రీన్‌పై కనిపించబోతుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను నెలకొన్నాయి. ఇక సినిమాకు ముందు రోజే గుంటూరు కారం ప్రీమియర్స్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మహేష్ బాబు ఫుల్ ఫామ్ లో ఉండి వరుస హిట్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. […]

‘ హనుమాన్ ‘ ప్రీమియర్ షో రివ్యూ.. ప్రశాంత్ వర్మ కష్టానికి ప్రతిఫలం వచ్చినట్లేనా..?!

మొత్తానికి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కాన్ఫిడెన్స్ ను వదలలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు పోటీగానే తన కంటెంట్ పై ఉన్న నమ్మకంతో సంక్రాంతి బరిలో అదే రోజున రిలీజ్ చేశాడు. ఇక (జనవరి 12న) ఈ రోజు సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రిలీజ్ కు ముందే బుకింగ్స్ లో రికార్డులు సృష్టించిన ఈ సినిమా నిన్న ప్రీమియర్ షోస్ తో అద్భుతమైన టాక్ […]

‘ హనుమాన్ ‘ ట్విట్టర్ రివ్యూ.. ఆయన బలానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..

గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్‌లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]