రాజమౌళి లాంటి డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో ఉండడం నిజంగానే టాలీవుడ్‌కు గర్వకారణం అని చెప్పవచ్చు. రాజమౌళి లాంటి విజన్ ఉన్న డైరెక్టర్ ఇండియాలోనే లేడని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ 1 డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటే ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు కొత్తగా రాజమౌళి నెంబర్ 1 డైరెక్టర్ అంటుంటే వాళ్ళు చాలా […]
Tag: social media viral news
‘ దేవర ‘ లో జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం.. క్లారిటీ ఇచ్చిన మూవీ టీం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు పార్ట్‌లుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ తక్కువ డేట్స్ కేటాయించిందని.. ఈ సినిమాలో జాన్వి కపూర్ చాలా తక్కువ సమయంలో మాత్రమే కనిపిస్తుందని జాన్వి కపూర్ పాత్ర కేవలం పాటలకే పరిమితం అంటూ సోషల్ మీడియాలో […]
ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ సినిమాను మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో.. ఎవరంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తర్వాత ప్రభాస్ యాక్షన్ మోడ్ లోకి మారిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పుడులా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంటుందని.. ఇందులో ప్రభాస్ […]
ఆసుపత్రిలో జాయిన్ అయిన ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్.. కారణం అదేనా..
ప్రముఖ నటుడు బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీ ఖాన్ కు టాలీవుడ్ లో కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆది పురుష్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా సినిమాలు ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక తాజాగా సేఫ్ అలీ ఖాన్ కు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. మోకాలు, భుజానికి తీవ్ర గాయాలు అయినాయని శాస్త్ర చికిత్స కోసం […]
గొప్ప మనసు చాటుకున్న సితార.. అనాధ పిల్లల కోసం ఏం చేసిందంటే..?
మహేష్ కూతురు సీతార నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఒక స్టార్ హీరోయిన్ కు ఉండేంత రేంజ్ లో సితారకు పాపులారిటీ ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే తండ్రి మహేష్‌కు తగ్గట్లుగానే సితార కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసు చాటుతూనే ఉంటుంది. ఎంతో మంది ప్రశంసలు అందుకుంటుంది. ఇక ఇప్పటికే పలు యాడ్ షూట్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న మహేష్ గారాల […]
ట్రెడిషనల్ లుక్ టూ హాట్ లుక్.. నాగార్జున చందమామ ఆషిక లేటెస్ట్ పిక్స్ వైరల్..
ఇటీవల టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన నా సామి రంగ మూవీలో మన్మధుడుకి జోడిగా ఆషికా రంగనాథన్ నటించిన సంగతి తెలిసిందే. తన అందం హవ భావాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఓ మాటలో చెప్పాలంటే కింగ్ నాగార్జుననే తన అందం స్క్రీన్ ప్రజెన్స్, పర్ఫామెన్స్ విషయంలో డామినేట్ చేసింది. ఇది సాధారణ విషయం కాదు. మూవీ చూసిన ప్రతి ఒక్కరు ఆషిక రంగనాథన్ నటన గురించి, ఆమె హావభావాలు గురించి, అందచందాల గురించే […]
వారి మాటలకు లొంగకపోవడంతో ఎన్నో అవకాశాలు చేజారిపోయాయి.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్..
ఏ ఇండస్ట్రీలో ఎదగాలన్నా, కొనసాగాలన్న ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంతో కష్టపడితే కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రాదు. ఇక ఆడవారికైతే ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవు. ఇక మగవారి ఆధిపత్యం ఉండే సినీ ఇండస్ట్రీలో అయితే చెప్పనవసరం లేదు. ఇలా ఆడవారు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో కొంతమంది తమ మాటలతో లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలా వారి మాటలకు లొంగిపోయేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మాత్రం ఆత్మవిశ్వాసమే ముఖ్యమని స్ట్రాంగ్ గా నిలబడి.. […]
డీప్ ఫేక్ వీడియో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తిపై రష్మిక సంచలన కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ స్టార్ట్ బ్యూటీ రష్మిక మందన్న డిప్ ఫేక్ వీడియో క్రియేట్ చేసి నెట్టింట దూమారం రేపిన ఆ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ వ్యక్తి వివరాలు ఏవి మీడియాకు లీక్ చేయలేదు. అన్నిటినీ గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు.. పలువురు నటీమణులకు కూడా డీప్ ఫేక్ బారిన పడడంతో వాటి వెనుక ఉన్న వారు ఎవరు.. వారితో కూడా అతనికి సంబంధం ఉందా.. అన్ని వీడియోలు చేసింది ఒక్కడైనా.. […]
హనుమాన్ నుంచి ఇప్పటివరకు అయోధ్యకు ఎంత విరాళం అందిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తేజసజ్జ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. మొట్టమొదటిసారి టాలీవుడ్‌లో సూపర్ మాన్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ హిట్గా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు మార్క్ దాటి రూ.200 కోట్ల బరిలోకి దూసుకుపోతున్న ఈ సినిమా.. వీక్ండ్ డేస్ లో మరిన్ని భారీ వసూళ్లను రాబట్టింది. హనుమాన్ రెండవ వారంతరం అన్నిచోట్ల మాక్సిమం ఆక్యూపెన్సీని చూపించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ […]