హనుమాన్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజైన ఈ మైవీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ250 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కల్లగొట్టి భారీ విజయాన్ని అందుకుంది. ఇదే జోరులో మరో సినిమాకి రెడీ అవుతున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ జై హనుమాన్ ను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో […]
Tag: social media viral news
అభిమాని ఇచ్చిన గిఫ్ట్ చూసి ఇంద్రజ ఎమోషనల్.. తన పూజ గదిలో ఎప్పుడూ ఉంటుందంటూ కన్నీళ్లు..
ఒక్కపటి సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజకు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం బుల్లితెరపై జడ్జ్ గా వ్యవహరిస్తూ పలు షోలలో సందడి చేస్తుంది. అందులో భాగంగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ.. తనదైన జడ్జిమెంట్ తో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా తన నవ్వులతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అంతేకాదు బుల్లితెర ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉండే […]
కొడుకు పుట్టిన నాలుగేళ్లకు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్న ఆ స్టార్ బ్యూటీ.. పిక్స్ వైరల్..
రోబో 2.o లో హీరోయిన్గా నటించిన అమీ జాక్సన్ త్వరలోనే ప్రియుడితో పెళ్లి పీటలేకబోతుంది. హాలీవుడ్ నటుడు మ్యూజిక్ డైరెక్టర్‌తో అమీ జాక్సన్ ఎంగేజ్మెంట్ తాజాగా జరిగింది. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేసి రింగ్ తోడిగిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. స్విజర్లాండ్ లో టూర్ లో ఉన్న ఈ జంట.. సినిమా స్టైల్ లో మంచుకొండల్లో బ్రిడ్జిపై ప్రపోజ్ చేసుకున్నారు. అమీ జాక్సన్ కు వెస్ట్ వీక్ ప్రపోజ్ చేశాడు. ఈ […]
పవన్ ‘ ఓజీ ‘ని పక్కనపెట్టి.. నానితో మాఫియా స్టోరీ కి ప్లాన్ చేస్తున్న సుజిత్..
డైరెక్టర్ సుజిత్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఓజి సినిమాలు తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమా వాయిదా పడింది. కేవలం 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే సినిమా పూర్తి అయిపోతుంది. దీంతో రిలీజ్ డేట్ ని కూడా ఆగస్టులో ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ లో ఏపీలో ఎన్నికలు పూర్తవుతాయి. వెంటనే షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులోపు […]
దెయ్యంలా ఉన్నావన్న పట్టించుకోను.. నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం.. శృతిహాసన్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గతఏడాది వరస సక్సెస్లు అందుకుంటూ టాలీవుడ్ లక్కీ బ్యూటీగా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. తనకి నలుపు రంగు అంటే చాలా ఇష్టమని.. సోషల్ మీడియా వేదికపై ఎక్కువగా బ్లాక్ కాస్ట్యూమ్ లో కనిపించడంతో చాలామంది ట్రోల్స్ చేస్తూ ఉంటారని చెప్పుకొచ్చింది శృతి. ఒక మహిళ ఆర్టిస్ట్ పొగడ్తలే కాదు.. అప్పుడప్పుడు విమర్శలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. […]
కొరటాల శివకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్.. 8 ఏళ్ల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వెంటాడుతుందా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుందో అందరికీ తెలుసు. ఊరిని దత్తత తీసుకున్ని అన్ని సౌకర్యలు కల్పించిన వ్యక్తిగా ఈ సినిమాలో మహేష్ బాబు ఎంతో అద్భుతంగా నటించి మెప్పించాడు. అయితే ఈ సినిమా కాపీరైట్స్ వివాదం గత కొంతకాలంగా జరుగుతూనే ఉంది. శరత్ చంద్ర అనే రైటర్ ఈ సినిమా కథ నాదేనంటూ అప్పట్లో చేసిన […]
‘ కన్నప్ప ‘ షూటింగ్ కు డేట్స్ ఫిక్స్ చేసిన ప్రభాస్.. ఎన్ని రోజులంటే..?
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రీసెంట్గా యాక్షన్ ఫిలిమ్ సలార్‌తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వూసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ దుమ్ము రేపుతుంది. దీంతో ఈ సినిమా పేరు అంతట మారుమ్రోగుతుంది. ప్రస్తుతం ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ఒక పక్క కల్కి 2898 ఏడి. మరోపక్క ది రాజా సాబ్ లాంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ప్రభాస్.. బిజీ స్కెడ్యూలోను కాస్త సమయాన్ని మంచు విష్ణు భక్తకన్నప్ప సినిమాకు […]
హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలు గొప్పేమి కాదు.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కామెంట్స్..
ఒకప్పుడు ఇండియన్ మూవీ అనగానే బాలీవుడ్ మూవీ నే చెప్పేవారు. ఇప్పుడు బాహుబలి సిరీస్ తర్వాత సౌత్ సినిమాల హవా కూడా పెరిగిపోయింది. కంటెంట్ ఉంటే భాషతో సంభంధం లేకుండా ఏ సినిమా అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని ప్రూవ్ అయిపోయింది. బాహుబలి 2 తర్వాత సౌత్ పాన్ ఇండియా సినిమాలు టాలీవుడ్ నుంచి ఎన్నో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్లు అందుకుంటున్నాయి. కేజీఎఫ్ సిరీస్‌లు, సాహో, పుష్ప, కాంతార, కార్తికేయ 2, హనుమాన్ ఇలా ఎన్నో […]
ఆ పెళ్లైన స్టార్ హీరో ప్రేమలో అనుపమ.. లేటెస్ట్ ఇంటర్వ్యూలో రివిల్ అయినా సీక్రెట్..
నితిన్ ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హోమ్లీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. నిన్న మొన్నటి వరకు సాంప్రదాయబద్ధమైన పాత్రలోనే నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో హోమ్లీ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకున్న అనుపమ.. టిల్లు స్క్వేర్ సినిమాతో రొమాంటిక్ బ్యూటీగా మారిపోయింది. సినిమాల్లో టిల్లు గాడితో లిప్ లాక్ సీన్లు, రొమాన్స్ తో కుర్రాళ్ళను మరింత కట్టిపడేయటానికి రెడీ అయిపోతుంది. ఇక దీంతోపాటే సినిమా […]