యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. భారీ పాపులాంటి దక్కించుకున్న తారక్.. కొరటాల శివ కాంబోలు దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఎటువంటి పాత్రనైనా అలవోకగా నటించి జీవించే ఎన్టీఆర్‌కు ఓ డ్రీమ్ రోల్ ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇప్పటివరకు ఆ రోల్లో నటించే అవకాశం కూడా ఎన్టీఆర్‌కు రాలేదట. ఒకవేళ […]
Tag: social media viral news
కల్కి 2898 ఏడి మూవీ పై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కు పండగే..
పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. వాటిలో కల్కి 2898 ఏడి ఒకటి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానెర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మహానటి డైరెక్టర్ నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే లాంచ్ చేసిన గ్లింప్స్, వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. […]
లావణ్య కాకుండా.. వరుణ్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనా.. ఎందుకంత స్పెషల్ అంటే..
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల నటించిన తాజా మూవీ ఆపరేషన్ వాలంటైన్. ఈ మూవీ శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సోనీ పిక్చర్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్ద రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా టాలీవుడ్, బాలీవుడ్ లో ద్విభాషా సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశంలో వైమానిక దళాల వీరులు.. అలుపెరగని పోరాటం దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్లు […]
పవన్ ఫాన్స్ కు పండగ చేసుకునే న్యూస్.. ఓజీ రిలీజ్ అప్పుడే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్ అయింది అంటే థియేటర్స్ వద్ద ఎలాంటి హంగామా ఉంటుందో అందరికీ తెలుసు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవి ఆయన రేంజ్ కు తగ్గట్టుగా హిట్ పడలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సుజిత్ డైరెక్షన్లో ఓజి సినిమాలో నటిస్తున్న సంగతి […]
‘ బేబీ ‘ రీమేక్ లో శ్రీదేవి కూతురు.. ‘ అర్జున్ రెడ్డి ‘ రీమేక్ టార్గెట్ చేస్తున్న మేకర్స్..
టాలీవుడ్ లో కల్ట్ లవ్ స్టోరీ గా భారీ క్రేజ్‌ను సంపాదించుకుంది బేబీ. బోల్డ్ కంటెంట్ తో ట్రెండీ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో మెప్పించారు. ఈ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమా ఉండడంతో ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిన భారీ సక్సెస్ అందుకుంది బేబీ. దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిన ఈ మూవీని హిందీలో, తమిళంలో రీమేక్ […]
రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన రష్మిక వార్తలపై.. నేషనల్ క్రష్ క్రేజీ కౌంటర్..
నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్ బిజీయస్ట్ బ్యూటీగా దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ టాప్ పాన్ ఇండియా సినిమాల్లో కూడా హీరోయిన్గా క్రేజ్‌ను సంపాదించుకుంటుంది. చివరిగా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి క్రేజ్ ను అమాంతం పెంచేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొదట పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఒక్కసారిగా ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు సక్సెస్ సాధించడంతో రష్మిక […]
విడాకులు తీసుకున్న మరో సెలబ్రిటీ జంట.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి..
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ హేమమాలిని కూతురు యాక్టర్ ఈషా డియాలో అభిమానులకు బాడ్ న్యూస్ చెప్పింది. తన భర్త తక్తానీతో విడిపోతున్నట్లు అధికారం గా అనౌన్స్ చేసింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె ఈ విషయాన్ని కన్ఫామ్ చేసేసింది. మేమిద్దరం 12 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తున్నాం.. పరస్పర అంగీకారంతోనే విడిపోవడానికి సిద్ధమయ్యాం. పిల్లలు మాత్రం మా ఇద్దరికీ చాలా ఇంపార్టెంట్ […]
ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]
రామ్ చరణ్ రికార్డులను సునాయాసంగా బ్రేక్ చేసిన విజయ్ దేవరకొండ.. రౌడీ హీరో మామూలోడు కాదుగా..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో ఎన్నో సంచలన రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ రెండో సినిమా మగధీరతోనే బాక్స్ ఆఫీస్ ఇండస్ట్రియల్ హిట్ సాధించి చరిత్ర సృష్టించాడు. మగధీర మూవీ పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై ఉంటే సులువుగా రూ.250 నుంచి 300 కోట్ల రేంజ్ కలెక్షన్లను సాధించేది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రత్యేక […]