మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ నుంచి సోలోగా ఒక్క సినిమా కూడా రాకపోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. చరణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ మెగా ఫాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం రామ్‌చరణ్ నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన సంగతి […]
Tag: social media viral news
బన్నీ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్.. భారీ ఆస్తులను అమ్మనున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప తర్వాత పాన్ ఇండియా లెవెల్ పాపులారిటీ దక్కించుకున్న బన్నీ.. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక సినిమాల పరంగా దూసుకుపోతున్న బన్నీ.. ఆహ్వా స్థాపన చేయడం ద్వారా ఓటీటీ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. ఆహా తెలుగు చిన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఇలాంటి ప్రత్యేకమైన కంటెంట్‌ను అందిస్తూ మంచి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ గా నిలిచింది. మొదటి […]
బేబీ బ్యూటీ ‘ లవ్ మీ ‘ మూవీ స్టోరీ మొత్తం లీక్ చేసిన దిల్ రాజు.. అలానే ఉందంటూ..
బేబీ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వైష్ణవి చైతన్య.. మొదటి సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మకు.. తర్వాత వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. కొత్తతరం కథలతో తెరకెక్కుతున్న సినిమాల్లో వైష్ణవి నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన మూవీ.. లవ్ మీ. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హర్షిత్ రెడ్డి, హన్షిత్, నాగ మల్లిడి సంయుక్తంగా […]
‘ పోచర్ ‘ వెబ్ సిరీస్ పై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ.. అలా చేసేటప్పుడు చేతులు వణకవా అంటూ..
ఇటీవల బాలీవుడ్ స్టార్ మ్యూటీ అలియా భట్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన పోచార వెబ్ సిరీస్ గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట.. వాటి దంతాలను స్మగ్లింగ్ చేస్తూ కోటి రూపాయల దోపిడీ.. ఆధారంగా ఈ స్టోరీ తెరకెక్కింది. నిమిషా సజయన్, రోషన్ మాధ్యు, దిబ్యేందు భట్టా చార్య తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్రలు నటించారు. ఇక ఈ సినిమాను ఢిల్లీ క్రైమ్ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ డైరెక్టర్ రిచీ మెహతా […]
ప్రియుడుతో పెళ్లికి సిద్ధమవుతున్న మరో హీరోయిన్.. డెస్టినేషన్ ఎక్కడంటే
ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఏడాది హిందీలో మొదలుకొని.. తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో చాలా మంది సెలబ్రిటీస్ ఒకటి అయ్యారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దిల్ రాజు తమ్ముడు కొడుకు ఆశిష్ రెడ్డి వివాహం కూడా ఇటీవల ఘనంగా జరిగింది. ఇప్పుడు తాజాగా మరో […]
నాని కొడుకు అర్జున్ టాలెంట్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. తండ్రి కి లైఫ్ లాంగ్ గుర్తుండే గిఫ్ట్ ఇచ్చాడుగా..
నాచురల్ స్టార్ నానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న నాని తన నటనతో పక్కింటి కుర్రాడిలా ప్రేక్షకులను మెప్పించాడు. మాస్ అయినా, రొమాంటిక్ కామెడీ అయినా నాని తనదైన స్టైల్ తో ఆకట్టుకుంటాడు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ మూవీ […]
ఎన్ని కోట్లు ఇచ్చిన ఆ హీరోతో సినిమా చేయనని తెగేసి చెప్పిన నయనతార.. కారణం అదేనా..?
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది నయనతార. కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలో నటిస్తూంది. ఈ ముద్దుగుమ్మ లేడి వారియంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. లేడీ సూపర్ స్టార్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న నయన్.. తమిళ్లోనే కాదు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోనూ దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి తనదైన ముద్ర వేసుకుంది. సాధారణంగా హీరోయిన్ల కెరీర్ 30 దాటితే అయిపోతుంది. 35కు మించి వారి […]
సినిమాల్లోకి రాకముందు బొద్దుగా.. ఇప్పుడు సన్నని మెరుపుతీగ.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన స్టార్ హీరో, హీరోయిన్‌ల.. లైఫ్ స్టైల్, చిన్ననాటి ఫోటోలు ఇలా వారికి సంబంధించిన ఏ విషయం బయటకు వచ్చినా ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాగే ప్రస్తుత ఓ తెలుగు హీరోయిన్ పాత ఫోటో నెటింట తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం నాజుకుసొగసులతో మెరుపు తీగలా మెరిసిపోతు.. ఫిట్నెస్ ఫ్రీక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పాత ఫోటోలో మాత్రం చాలా బొద్దుగా.. […]
బ్రెస్ట్ సైజ్ పెంచాలంటూ ఇబ్బంది పెట్టారు.. సంచలన విషయాలను బయటపెట్టిన యాక్టర్ సమీరా రెడ్డి..
తెలుగు ఇండస్ట్రీలో నటించినవి అతి తక్కువ సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న హీరోయిన్లలో సమీరా రెడ్డి ఒకరు. ఓ స్టార్ హీరోను ప్రేమించి అప్పట్లో వార్తలు తెగ వైరుల్ అయిన ఈ బ్యూటీ.. తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి అక్కడ బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో చేదు అనుభవాలను చూసానని.. నెగిటివ్ కామెంట్స్ వినాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. నా బ్రెస్ట్ సైజ్ […]