స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా తను క్రియేట్ చేసిన రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొదలుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయలలోను […]
Tag: social media viral news
బిగ్ బ్రేకింగ్ : నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు NIA నోటీసులు.. కారణం ఏంటంటే..?!
కోలీవుడ్ స్టార్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్‌కు టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఏదైనా సినిమాలో నటిస్తుంటుంది చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అనే నమ్మకం టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఏర్పడింది. అయితే ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్‌కు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరలక్ష్మి శరత్ కుమార్ కు తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ నోటీసులు […]
పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదా.. ఆమె ఎవరంటే..?!
టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్న పవన్‌తో సినిమాలు నటించాలని చాలామంది హీరోయిన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా పవన్ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దొరికితే నటనలో వాళ్ళ సత్తా చాటుకుంటారు. అలా పవన్ కళ్యాణ్ సరసన హిట్ సినిమాలో నటించిన ఓ టాలెంటెడ్ హీరోయిన్ […]
అల్లు అర్జున్ సినిమాకి డైరెక్టర్ అట్లీ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..?!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇటీవల జపాన్ తో షారుక్ ఖాన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీతో మరో సినిమా చేయడానికి అట్లీ సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు అట్లి తీసుకుంటున్నా రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ పై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ […]
అయ్యయ్యో.. సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కి మన స్టార్ హీరో ఏకంగా రెండుసార్లు హ్యాండ్ ఇచ్చాడా.. అతనెవరంటే..?!
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌కు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమాతో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులుగా అందిస్తూ ఉంటాడు. అలాగే కచ్చితంగా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ ఉంటుంది. అందుకే శంకర్ సినిమాలకు మిగతా డైరెక్టర్ సినిమాలకు అసలు పోలికే ఉండదు. ప్రేక్షకులు కూడా శంకర్ సినిమాలను అదేవిధంగా ఆదరిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో శంకర్‌తో సినిమాలు చేసే అవకాశం వస్తే బాగుండని స్టార్ […]
కవల పిల్లలకు జన్మనిచ్చిన మంచు మనోజ్.. క్లారిటీ ఇదే..
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ – భూమా మౌనిక రెడ్డి గతేడాది గ్రాండ్ లెవెల్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ జంట గుడ్ న్యూస్ కూడా వినిపించారు. చివరిసారిగా తమకు తంవరలోనే బిడ్డ పుట్టబోతుందని మౌనిక రెడ్డి ప్రెగ్నెన్సీ పై అధికారికంగా అనౌన్స్ చేశారు. అప్పుడు తనకు రెండో నెల నడుస్తోందని.. ఈ దంపతులు తమ ఆనందాని సోషల్ మీడియా వేదికగి అభిమానులతో షేర్ చేసుకున్నారు. […]
ఇంకెన్ని జన్మలెత్తినా నా భార్య స్థానం కల్యాణిదే.. సూర్య కిరణ్ చివరి మాటలివే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా, నటుడుగా సూర్యకిరణ్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈయన కనిపించింది అతి తక్కువ సినిమాలే అయినా.. దర్శకుడుగా మంచి పేరును సొంతం చేసుకున్నాడు. సత్యం, రాజు భాయ్ సినిమాలు సూర్యకిరణ్‌కు డైరెక్టర్గా మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక ఈయన బాల నటుడిగా 200 తకుపైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో సూర్యకిరణ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా కనిపించాడు. ఇటీవల ఆయన అనారోగ్య సమస్యలతో మరణించడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం […]
ఆ హిట్ సినిమా చూసేందుకు మల్టీప్లెక్స్ కు వెళ్లిన మహేష్ దంపతులు.. ఏ మూవీ అంటే..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సడ్ టాక్‌ను తెచ్చుకుంది. ఇంకా ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా కనిపించారు. గుంటూరు కారం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ప్రిన్స్ తన నెక్స్ట్ మూవీ లో స్టార్ డైరెక్టర్ రాజమౌళితో జతకటనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ […]
జాక్ పాట్ కొట్టేసిన మృణాల్ ఠాగూర్.. వందేళ్లు తపస్సు చేసిన రాని ఛాన్స్ కొట్టేసిందిగా..
ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా క్రేజ్ ను సంపాదించుకుంది మృణాల్ ఠాగూర్. ఆమె చేసినది రెండు సినిమాల్లోనే అయినా.. రెండు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుని దూసుకుపోతున్న ఈ చిన్నది.. తెలుగు రాష్ట్రాల్లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్ గా దూసుకుపోతుంది. మొదట సీతారామం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. అచ్చ తెలుగు ఆడపడుచుల కట్టు,బొట్టు, సాంప్రదాయంతో సీతా మహాలక్ష్మి, ప్రిన్స్ నూర్జహాన్ […]